Jasprit Bumrah: శ్రీలంకతో వన్డే సిరీస్‌కు బుమ్రా దూరం

టీమ్ ఇండియాకు భారీ షాక్ తగిలింది. శ్రీలంకతో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ కు బూమ్రా దూరమయ్యాడు. పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించకపోవడంతో అతడిని సిరీస్ నుంచి తప్పించినట్టు బీసీసీఐ తెలిపింది. 

  • Zee Media Bureau
  • Jan 10, 2023, 01:54 PM IST

Jasprit Bumrah ruled out of ODI series against Sri Lanka

Video ThumbnailPlay icon

Trending News