English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Live• INA THA 0/0 (0)
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • India Post

India Post

EPFO: పెన్షర్లకు గుడ్‌న్యూస్‌.. IPPBతో EPFO సంచలన ఒప్పందం.. నెక్ట్స్ ఏం మారనుందంటే?
India Post Nov 4, 2025, 08:43 AM IST
EPFO: పెన్షర్లకు గుడ్‌న్యూస్‌.. IPPBతో EPFO సంచలన ఒప్పందం.. నెక్ట్స్ ఏం మారనుందంటే?
EPFO- India Post Payments Bank: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్...కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖలో పోస్ట్స్ విభాగం ఆధ్వర్యంలో 100శాతం ప్రభుత్వ యాజమాన్య సంస్థ, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఉద్యోగుల పెన్షన్ స్కీమ్, 1995 కింద పెన్షన్ పొందుతున్న వారికి డోర్ స్టెప్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేవలను అందించనున్నారు.
India Post: రోజుకు రూ.70 పెట్టుబడితో రూ.7 లక్షలు వస్తాయి..పిల్లల బంగారు భవిష్యత్‌కోసం!
India Post Aug 29, 2025, 11:56 AM IST
India Post: రోజుకు రూ.70 పెట్టుబడితో రూ.7 లక్షలు వస్తాయి..పిల్లల బంగారు భవిష్యత్‌కోసం!
Post Office Savings Scheme: పోస్టాఫీసులో అనేక అత్యుత్తమ పథకాలు అందుబాటులో ఉన్నాయి. దీని కారణంగా చాలా మంది ఈ పథకాలలో పెట్టుబడి పెడుతున్నారు. పిల్లల విద్య, భవిష్యత్తుకు సంబంధించిన అనేక పథకాలు పోస్టాఫీసులో ఉన్నాయి. మీరు ఈ పథకాలలో పెట్టుబడి పెడితే, అవసరమైన సమయంలో మీకు పెద్ద మొత్తంలో డబ్బు లభిస్తుంది.
Post Office Scheme : మీ చిన్నారి బంగారు భవిష్యత్తుకు పోస్టాఫీసులోని ఈ స్కీమ్ హామీ.. పెట్టుబడికి భద్రత.. అధిక వడ్డీ..!!
Post Office Jul 28, 2025, 09:27 AM IST
Post Office Scheme : మీ చిన్నారి బంగారు భవిష్యత్తుకు పోస్టాఫీసులోని ఈ స్కీమ్ హామీ.. పెట్టుబడికి భద్రత.. అధిక వడ్డీ..!!
Post Office Scheme : ప్రస్తుతం బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి. దీంతో చాలా మంది ఇతర పెట్టుబడి మార్గాలను అన్వేషిస్తున్నారు. అయితే వారందరికీ పోస్టాఫీస్ స్కీమ్ మంచి అవకాశమని చెప్పవచ్చు. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే భద్రతతోపాటు అధిక వడ్డీరేట్లు కూడా లభిస్తాయి. అయితే మీ చిన్నారి భవిష్యత్తుకు పోస్టాఫీసులు బెస్ట్ అని చెప్పవచ్చు. పోస్టాఫీసులోని నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఖాతాలో పెట్టుబడిని కనీసం రూ. 1000 తో ప్రారంభించవచ్చు.  ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 
Post Office Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, భారీ జీతంతో పోస్టాఫీసులో ఉన్నత ఉద్యోగాలు ఎలా అప్లై చేయాలంటే
India Post Dec 22, 2024, 12:10 PM IST
Post Office Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, భారీ జీతంతో పోస్టాఫీసులో ఉన్నత ఉద్యోగాలు ఎలా అప్లై చేయాలంటే
Post Office Jobs: నిరుద్యోగులకు శుభవార్త, పోస్టాఫీసు ఉద్యోగాలు కొలువు దీరనున్నాయి. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హత ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలనేది తెలుసుకుందాం.
Investments: ఈ స్కీం గ్యారెంటీ స్కీం..నెలకు రూ. 5వేలు కడితే ..రూ. 8.5 లక్షలు మీవే
business Dec 1, 2024, 08:08 PM IST
Investments: ఈ స్కీం గ్యారెంటీ స్కీం..నెలకు రూ. 5వేలు కడితే ..రూ. 8.5 లక్షలు మీవే
Investments: నిర్దిష్ట కాలపరిమితితోపాటు ఎలాంటి రిస్క్ లేకుండా ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ పొందే అవకాశాన్ని రకరింగ్ డిపాజిట్లు కల్పిస్తాయి. అయితే నెలకు కేవలం రూ. 5వేలు పెట్టుబడి పెట్టి మీ సంపదను  రెట్టింపు చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. 
Health Scheme: కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ స్కీమ్‌.. రూ. 436 కడితే రూ. 2,00,000 బెనిఫిట్, వెంటనే అప్లై చేసుకోండి...!!
Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana Oct 10, 2024, 02:17 PM IST
Health Scheme: కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ స్కీమ్‌.. రూ. 436 కడితే రూ. 2,00,000 బెనిఫిట్, వెంటనే అప్లై చేసుకోండి...!!
PM Jeevan Jyothi Bima Yojana: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రారంభించింది. అన్నీ బీపీఎల్, మిడిల్‌ క్లాసు కుటుంబాల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా పథకం (PM JJBY), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PM SBY) గురించి మీకు తెలుసా? ఈ పథకాన్ని కేంద్రం 2015 లో ప్రారంభించారు. ఇది లైఫ్ ఇన్సూరెన్స్‌ మాదిరి ఉపయోగపడుతుంది.  
Post Office Schemes: రోజుకు 50 రూపాయలు పెట్టుబడి చాలు,  35 లక్షలు సంపాదించే అవకాశం
Post Office Jun 6, 2023, 05:09 PM IST
Post Office Schemes: రోజుకు 50 రూపాయలు పెట్టుబడి చాలు, 35 లక్షలు సంపాదించే అవకాశం
Post Office Schemes: సురక్షితమైన భవిష్యత్, రిస్క్ ఫ్రీ, అధిక రిటర్న్స్. ఎవరైనా కోరుకునేది ఇవే. ఈ మూడూ ఉండాలంటే పోస్టాఫీసు పథకాలు అత్యుత్తమం. అటువంటి ఓ పథకంలో రోజుకు 50 రూపాయలు పెట్టుబడితో 35 లక్షలు సంపాదించవచ్చు. ఆశ్చర్యంగా ఉందా..  
India post Recruitment 2023: పదో తరగతి చదివితే చాలు, భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, చివరి తేదీ ఎప్పుడంటే
India Post May 26, 2023, 10:31 AM IST
India post Recruitment 2023: పదో తరగతి చదివితే చాలు, భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, చివరి తేదీ ఎప్పుడంటే
India post Recruitment 2023: నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ కొలువులు సిద్ధంగా ఉన్నాయి. ఇండియా పోస్ట్‌లో కేవలం పదవ తరగతి విద్యార్ఙతతో భారీగా ఉద్యోగ నియామకాలు జరగనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
India Post GDS Recruitment 2023: పోస్టల్ శాఖలో 40 వేల ఉద్యోగాల భర్తీ.. ఇవాళే ఆఖరు తేదీ.. త్వరపడండి!
India Post Recruitment 2023 Feb 16, 2023, 08:40 AM IST
India Post GDS Recruitment 2023: పోస్టల్ శాఖలో 40 వేల ఉద్యోగాల భర్తీ.. ఇవాళే ఆఖరు తేదీ.. త్వరపడండి!
India Post Recruitment 2023: కేవలం పదవ తరగతి విద్యార్ఙతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే అద్భుతమైన అవకాశం. ఇవాళే ఆఖరు తేదీ. దేశవ్యాప్తంగా 40 వేల ఉద్యోగాలు భర్తీ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఆ వివరాలు మీ కోసం...
Post Office: పోస్టాఫీసు పథకంలో రోజుకు 50 రూపాయలతో..35 లక్షలు పొందండి
Post Office Nov 9, 2022, 08:05 PM IST
Post Office: పోస్టాఫీసు పథకంలో రోజుకు 50 రూపాయలతో..35 లక్షలు పొందండి
Post Office: పోస్టాఫీసు పథకాలకు ఇటీవల కొద్దికాలంగా ఆదరణ పెరుగుతోంది. రిస్క్ లేకపోవడమే కాకుండా రిటర్న్స్ గ్యారంటీ ఉండటం దీనికి కారణం. అలాంటిదే ఈ పోస్టాఫీసు పథకం.
Post Office Scheme: అద్భుతమైన పోస్టాఫీసు పథకం, 5 ఏళ్లలో 14 లక్షల రూపాయలు
Post Office Nov 2, 2022, 06:29 PM IST
Post Office Scheme: అద్భుతమైన పోస్టాఫీసు పథకం, 5 ఏళ్లలో 14 లక్షల రూపాయలు
Post Office Scheme: పోస్ట్ ఆఫీసు పథకాలు అద్భుతమైన లాభాల్ని ఇస్తుంటాయి. పోస్టాఫీసు పధకాలు పూర్తిగా సురక్షితం. ఇందులో పెట్టుబడితో కొన్నేళ్లలోనే లక్షాధికారులు కావచ్చు.  
Post Office Franchise: పోస్టాఫీసు ఫ్రాంచైజీ వ్యాపారంలో మంచి లాభాలు, ఇవాళే ప్రారంభించండి
India Post Oct 8, 2022, 08:10 PM IST
Post Office Franchise: పోస్టాఫీసు ఫ్రాంచైజీ వ్యాపారంలో మంచి లాభాలు, ఇవాళే ప్రారంభించండి
Post Office Franchise: ఇక నుంచి మీరే కొత్తగా పోస్టాఫీసు నడపొచ్చు. ఆశ్చర్యంగా ఉంది కదూ..నిజమే. పోస్టాఫీసు ఆ అవకాశం కల్పిస్తోంది. దీనికోసం ఏం చేయాలి, ఎంత లాభమొస్తుందనే వివరాలు మీ కోసం..  
Post Office Recruitment 2022: పోస్ట్ ఆఫీసుల్లో 38వేలకుపైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అప్లై చేయండి ఇలా..
India Post Recruitment 2022 May 3, 2022, 02:11 PM IST
Post Office Recruitment 2022: పోస్ట్ ఆఫీసుల్లో 38వేలకుపైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అప్లై చేయండి ఇలా..
Post Office Recruitment 2022: నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్ మెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో 38 వేలకు పైగా గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.    
Post office scheme : నెలకు రూ. 1411 తో రూ 35 లక్షలు పొందే మార్గం ఇదిగో
India Post Jan 19, 2022, 06:32 PM IST
Post office scheme : నెలకు రూ. 1411 తో రూ 35 లక్షలు పొందే మార్గం ఇదిగో
post office scheme invest rs 1411 per month get Rs 35 lakhs : ఇండియా పోస్ట్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌... గ్రామ్ సురక్ష యోజన స్కీమ్‌కు సంబంధించిన వివరాలు ఇదిగో... తక్కువ పెట్టబడితో ఎక్కువ ఆదాయం పొందే స్కీమ్‌ ఇది.
India post payments bank: పోస్టాఫీసు ఖాతాదారులు గుర్తుంచుకోవల్సిన నిబంధనలు
India Post Mar 7, 2021, 09:34 PM IST
India post payments bank: పోస్టాఫీసు ఖాతాదారులు గుర్తుంచుకోవల్సిన నిబంధనలు
India post payments bank: మీకు పోస్టాఫీసులో ఖాతాతో పాటు ఇతర రకాల స్కీమ్స్‌లో ఉన్నారా..అయితే కచ్చితంగా కొన్ని నియమాలు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇండియా పోస్ట్ కొత్త నిబంధనలొచ్చాయి. అందుకే మీరు గుర్తుంచుకోవల్సిన నియమాలేంటంటే..  
Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana: రూ.330 చెల్లిస్తే.. రూ.2 లక్షల కవరేజీ, స్కీమ్ పూర్తి వివరాలివే
Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana Dec 22, 2020, 07:39 AM IST
Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana: రూ.330 చెల్లిస్తే.. రూ.2 లక్షల కవరేజీ, స్కీమ్ పూర్తి వివరాలివే
డబ్బు ఉన్నవారు ఏ పాలసీ అయినా తీసుకుంటారు. కానీ పేద, మధ్యతరగతికి చెందిన వారు బతుకుబండిని లాగేందుకు ఎంతగానో శ్రమిస్తుంటారు. వారికోసమే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఓ అద్భుతమైన ఇన్సూరెన్స్ ప్లాన్‌ను తీసుకొచ్చింది.
Post Office Account: పోస్టాఫిస్ డూప్లికేట్ పాస్‌బుక్, చెక్‌బుక్ సర్వీసు చార్జీలు
Post Office Account Nov 29, 2020, 10:02 PM IST
Post Office Account: పోస్టాఫిస్ డూప్లికేట్ పాస్‌బుక్, చెక్‌బుక్ సర్వీసు చార్జీలు
Duplicate passbook Charges in Post Office |  పోస్టాఫిస్ (Post Office) ఖాతాదారుల కోసం మరో కొత్త రూల్. ప్రతీ ఖాతాదారులు ఎంతో కొంత సర్వీస్ చార్జీలు చెల్లించాల్సిందే అని తెలిసిందే.  పోస్టాఫిస్ స్మాల్ సేవింగ్ (Small saving schemes) స్కీమ్‌లో మీరు పెట్టుబడులు పెడితే అంటే ఆర్డీ, పీపీఎఫ్, ఎన్‌ఎస్‌సీ, కేవీపి ఇలా పలు పనుల కోసం ఖాతాలు తెరుస్తారు.
Post Office ఖాతాదారులకు షాక్..ఇలా చేయకపోతే ఎకౌంట్ క్లోజ్
Post Office Nov 29, 2020, 09:36 PM IST
Post Office ఖాతాదారులకు షాక్..ఇలా చేయకపోతే ఎకౌంట్ క్లోజ్
Post Office Minimum Balance Rule | కవేళ మీకు పోస్టాఫిస్‌లో సేవింగ్ ఎకౌంట్ ఉంటే.. ఈ వార్త మీకోసమే. ఇక నుంచి పోస్టాఫిస్ Post Office Savings account లో మినిమం బ్యాలెన్స్ (Minimum Balance) విషయంలో జాగ్రత్తలు పాటించాలి. 
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభించిన ప్రధాని మోదీ
Narendra Modi Sep 1, 2018, 04:53 PM IST
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభించిన ప్రధాని మోదీ
ఐపీపీబీ ప్రారంభించిన ప్రధాని మోదీ
పోస్టాఫీస్ ఉద్యోగుల యూనిఫాం మారుతుందోచ్..!!
India Post Jan 30, 2018, 05:45 PM IST
పోస్టాఫీస్ ఉద్యోగుల యూనిఫాం మారుతుందోచ్..!!
దేశవ్యాప్తంగా పోస్టాఫీస్ లలో పనిచేసే పోస్టుమెన్, ఉమెన్ లు ఇక నుంచి కొత్త డ్రెస్ లలో కనిపించనున్నారు.

Trending News

  • Jeep Renegade Ev: 420 కి.మీ మైలేజీతో త్వరలోనే కొత్త EV కారు.. అబ్బబ్బ కారు భలే ఉంది!
    Jeep Electric

    Jeep Renegade Ev: 420 కి.మీ మైలేజీతో త్వరలోనే కొత్త EV కారు.. అబ్బబ్బ కారు భలే ఉంది!

  • Kohli-Rohit: రో-కో జోడి ఇక మళ్లీ కనిపించేది వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 11వ తేదీనే.. ఎందుకో తెలుసా..?
    Virat Kohli
    Kohli-Rohit: రో-కో జోడి ఇక మళ్లీ కనిపించేది వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 11వ తేదీనే.. ఎందుకో తెలుసా..?
  • CM Chandrababu: ఏపీ ప్రజలకు బిగ్ రిలీఫ్.. విద్యుత్ ఛార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
    CM Chandrababu
    CM Chandrababu: ఏపీ ప్రజలకు బిగ్ రిలీఫ్.. విద్యుత్ ఛార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
  • TCS profit- Reliance loss:  అంబానీకి షాకిచ్చి... టాటాకు సలాం కొట్టిన ఇన్వెస్టర్లు.. 5 రోజుల్లోనే ఏకంగా 36వేల కోట్ల లాభం.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు బ్రో..!!
    Reliance
    TCS profit- Reliance loss: అంబానీకి షాకిచ్చి... టాటాకు సలాం కొట్టిన ఇన్వెస్టర్లు.. 5 రోజుల్లోనే ఏకంగా 36వేల కోట్ల లాభం.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు బ్రో..!!
  • Telangana Cold Waves: మరో వారం రోజులు వణుకే.. చలికి తెలంగాణ గజ.. గజ..
    Cold Waves
    Telangana Cold Waves: మరో వారం రోజులు వణుకే.. చలికి తెలంగాణ గజ.. గజ..
  • HBD Prerna Arora:‘జటాధర’తో విజనరీ నిర్మాతగా ‘ప్రేరణ అరోరా’.. జీ స్టూడియోస్ తో కలిసి వరుసగా ప్యాన్ ఇండియా చిత్రాలు..
    Prerna Arora
    HBD Prerna Arora:‘జటాధర’తో విజనరీ నిర్మాతగా ‘ప్రేరణ అరోరా’.. జీ స్టూడియోస్ తో కలిసి వరుసగా ప్యాన్ ఇండియా చిత్రాలు..
  • Hyderabad: గోవాకు వెళ్లి గర్ల్ ఫ్రెండ్స్ తో పాడుపనులు చేస్తున్నారా..?.. న్యూఇయర్ వేళ బైటపడ్డ షాకింగ్ నిజం..
    Hyderabad
    Hyderabad: గోవాకు వెళ్లి గర్ల్ ఫ్రెండ్స్ తో పాడుపనులు చేస్తున్నారా..?.. న్యూఇయర్ వేళ బైటపడ్డ షాకింగ్ నిజం..
  • Telangana 2026 Holidays: తెలంగాణ ప్రభుత్వం 2026 సెలవుల జాబితా విడుదల.. ఏకంగా 38 రోజులు పైగానే సెలవులు..!
    Schools Holidays
    Telangana 2026 Holidays: తెలంగాణ ప్రభుత్వం 2026 సెలవుల జాబితా విడుదల.. ఏకంగా 38 రోజులు పైగానే సెలవులు..!
  • Teen Girl Video: బానే ఉన్నావ్.. ఎవర్నయిన బాగా డబ్బున్నొడ్ని పటాయించు.. తల్లితో కూతురు ఛెండాలం.. వీడియో..
    teen girl video
    Teen Girl Video: బానే ఉన్నావ్.. ఎవర్నయిన బాగా డబ్బున్నొడ్ని పటాయించు.. తల్లితో కూతురు ఛెండాలం.. వీడియో..
  • Rahu Dev: 2026లో రాహువు అరుదైన కదలిక.. ఈ రాశుల వారిపై తీవ్ర ప్రభావం.. జరగబోయేది ఇదే!
    Rahu Transit
    Rahu Dev: 2026లో రాహువు అరుదైన కదలిక.. ఈ రాశుల వారిపై తీవ్ర ప్రభావం.. జరగబోయేది ఇదే!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x