Bandi Sanjay Phone: బండి సంజయ్ ఫోన్ ఎర్రవెల్లి ఫాంహౌజ్‌లో ఉందేమో?: ఎన్‌వీఎస్ ప్రభాకర్

తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఫోన్‌పై రాద్దాంతం జరుగుతోంది. తన ఫోన్‌ను పోలీసులే తీసుకున్నారని బండి సంజయ్‌ ఆరోపిస్తుండగా.. ఆయన తామేందుకు తీసుకుంటామంటూ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా బండి సంజయ్‌ ఫోన్‌పై బీజేపీ నాయకులు ఎన్‌వీఎస్‌ ప్రభాకర్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ ఫోన్ కేసీఆర్ ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. e

  • Zee Media Bureau
  • Apr 12, 2023, 02:13 AM IST

Video ThumbnailPlay icon

Trending News