EPF Retaining: ఉద్యోగ విరమణ తర్వాత కూడా కొందరు ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ను కొనసాగించాలనుకుంటే అధిక వడ్డీ, సురక్షిత పెట్టుబడి, పన్ను మినహాయింపులను పరిగణించి, ఈపీఎఫ్ ను కంటిన్యూ చేయాలనుకుంటారు. అయితే కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం.
రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్న్యూస్. పదవీ విరమణ చేసిన 48 గంటల్లో పెన్షన్ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఫ్యామిలీ పెన్షన్ విషయంలో నిబంధనలు సరళతరం చేస్తోంది. రిటైర్డ్ లేదా మాజీ ప్రభుత్వ ఉద్యోగుల ఫ్యామిలీ పెన్షన్ విషయంలో కీలకమైన అప్డేట్ విడుదలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
PM Modi's cabinet approves unified pension scheme: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం శనివారం జరిపిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సరికొత్త పెన్షన్ విధానాన్ని అమలులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Employees Leaves: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం కీలకమైన ప్రకటన చేయనుంది. ఉద్యోగుల సెలవుల్ని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Cabinet Approves DA Hike: డీఏ పెంపునకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాలుగు శాతం పెంపునకు ఆమోద ముద్ర వేసింది. పెరిగిన డీఏ 46 శాతానికి చేరుకుంది. తాజా పెంపు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. పూర్తి వివరాలు ఇలా..
7th Pay Commission Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త అందే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటనపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
8th Pay Commission Latest Update: వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగులను ఆకర్షించేందుకు కేంద్రం కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. 8వ వేతన సంఘంపై గుడ్న్యూస్ చెప్పనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
AP Government: ఆంధ్రప్రదేశ్లో అక్రమ మద్యంపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారీగా అక్రమ మద్యాన్ని అధికారులు ధ్వంసం చేశారు. బాపట్ల జిల్లా చీరాల్లో సెబ్ అధికారులు భారీగా మద్యాన్ని ధ్వంసం చేశారు.
7th Pay Commission: త్వరలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందనుందా అంటే అవుననే అంటున్నాయి అధికారవర్గాలు. డీఏ పెంపుపై త్వరలో కీలక నిర్ణయం రానున్నట్లు తెలుస్తోంది.
Good newsకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త... త్వరలో కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే ఉద్యోగులందరికీ గుడ్ న్యూస్ చెప్పబోతోంది కేంద్ర ప్రభుత్వం. డియర్నెస్ అలవెన్స్ పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇప్పుడు పొందుతున్న 34 శాతంగా డీఏను మరో 4 శాతం పెంచాలని భావిస్తోంది. ఈ పెంపు జరిగితే ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా 38 శాతం డీఏ పొందనున్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఉద్యోగ సంఘాల నాయకులకు కూడా కేంద్రం సమాచారం ఇస్తోంది.
Undavilli Arun Kumar: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పీఆర్సీని సవాలు చేసే హక్కు ప్రభుత్వానికి లేదని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు మాజీ ఎంపీ, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం అభ్యతరం వ్యక్తం చేశారు.
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ కీలకమైన భేటీ ఇవాళ జరగనుంది. కరోనా మహమ్మారి సంక్రమణ, పీఆర్సీ వివాదం ప్రధాన ఎజెండాలుగా కేబినెట్ భేటీ ఉంటుందని తెలుస్తోంది. ఈ భేటీ తరువాత కేబినెట్ మార్పు కూడా ఉండవచ్చని సమాచారం.
Uttar Pradesh: వరకట్న వ్యవస్థని రూపుమాపేందుకు యూపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 2004 తర్వాత వివాహం చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు.. వివాహం సమయంలో తీసుకున్న కట్నం, వాటి పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందించాలని కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.
AP Government: ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త విన్పించింది. ఉద్యోగులు, పెన్షనర్ల డీఏను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త వినిపించింది. డిఏ (dearness allowance) 4% పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.