Cobra Snake Viral video: వామ్మో.. వీడియో చూస్తే గుండెలు గుభేల్.. పొలంలో హల్ చల్ చేస్తున్న భారీ కొండ చిలువలు..

Big pythons video: కొండ చిలువలు రెండు ఒక గుడిసెలో ప్రవేశిస్తున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ కు గురౌతున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Jan 2, 2025, 12:45 PM IST
  • పొలంలో భారీ కొండ చిలువలు..
  • వీడియో చూసి భయపడిపోతున్న నెటిజన్లు..
Cobra Snake Viral video: వామ్మో.. వీడియో చూస్తే గుండెలు గుభేల్.. పొలంలో హల్ చల్ చేస్తున్న భారీ కొండ చిలువలు..

Big python video goes viral: ఇటీవల కాలంలో పాముల, కొండ చిలువల వీడియోలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. నెటిజన్లు సైతం పాముల వీడియోలు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. పాముల వీడియోలు కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటే.. మరికొన్ని గుండెలు గుభేల్ అనే విధంగా మరికొన్ని ఉంటాయి. ఈ క్రమంలో పాములు కన్పిస్తే ఎవరైన స్నేక్ సొసైటీవాళ్లకు సమాచారం ఇస్తారు.

కానీ మరికొందరు మాత్రం.. పాములను చంపేందుకు సైతం వెనుకాడరు. కానీ చలికాలంలో ముఖ్యంగా పాముల సంచారం ఎక్కువగా ఉంటుందని చెప్పుకొవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో  ఒక కొండ చిలువ తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం షాక్ అవుతున్నారు.

 

 

పొలంలో రెండు కొండ చిలువలు మాత్రం.. ఒక గుడిసెలో ప్రవేశిస్తున్నాయి. మరీ అవీ మెటింగ్ కోసం ప్రవేశిస్తున్నాయో.. ఏంటో కానీ.. ఈ వీడియోను చూసి నెటిజన్లు మాత్రం భయపడిపోతున్నారంట.   పాములను చలికాలంలో ఇళ్లలోకి ప్రవేశిస్తుంటాయి. అదే విధంగా పాముల్ని చూసి కొంత మంది మాత్రం.. ఎక్కడిక్కడ ముందు జాగ్రత్తలు తీసుకుంటారు.

అయితే.. పాములు కొన్నిసార్లు షూస్ లోకి మరికొన్నిసార్లు బట్టలలోకి దూరిపోతుంటాయి. చలికాలంలో పాముల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని స్నేక్ క్యాచర్స్ సైతం చెబుతుంటారు. అదేవిధంగా పాములు కరిస్తే.. వెంటనే కొన్నిజాగ్రత్తలు తీసుకుంటే మాత్రం.. ప్రమాదం నుంచి బైటపడొచ్చని చెబుతుంటారు. కానీ పామల్ని చంపడం వల్ల.. దోషాలు సంభవించే అవకాశంలేకపోలేదని కూడా పండితులు చెబుతున్నారు.

రెండు భారీ కొండ చిలువలు కూడా ఒక గుడిసెలో ప్రవేశిస్తున్నాయి. అవి భారీగా కన్పిస్తున్నాయి. వింటర్ సీజన్ లో సాధారణంగా కొండ చిలువలు.. సంభొగంలో పాల్గొంటాయంట. అందుకే ఈ భారీ కొండ చిలువలు.. అక్కడున్న గుడిసెలోకి ప్రవేశిస్తున్నాయని అక్కడి వాళ్లు చెప్పుకుంటున్నారంట.

Read more: Viral Video: తప్పతాగి రోడ్డు మీద రచ్చ రంబోలా చేసిన యువతి.. నెట్టింట వైరల్ గా మారిన వీడియో..

మొత్తానికి ఈ వీడియో మాత్రం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు. కొండ చిలువల్ని చూస్తే చాలా భయకంగా ఉందని కూడా కామెంట్లు చేస్తున్నారు.
 

Trending News