Chandrababu Naidu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో మంత్రి వర్గ సమావేశం జరిగింది. సుమారు మూడున్నర గంటల పాటు సాగిన ఈ మీటింగ్‌లో దాదాపు 70 అజెండా అంశాలపై కూలంకషంగా చర్చించారు. పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
Andhra Pradesh cabinet meeting: ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఎస్ఐపిబిలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిందన్నారు.
AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్ ఈరోజు జరిగింది. ఇక ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.. పూర్తి వివరాల్లోకి వెళితే
AP Cabinet Major Decisions Includes RTC Free Bus New Ration Cards And Free Electricity: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈనెలలో కొత్తగా ప్రారంభించిన పథకాలపై మంత్రివర్గంలో చర్చించింది. పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయ్యారా..! తన కేబినెట్ లో నుంచి కొందరు మంత్రులను బర్తరఫ్ చేసి వారి స్థానంలో కొత్త వారికి మంత్రి పదవులు ఇచ్చే ఆలోచనలో సీఎం ఉన్నారా.. అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
CM Chandrababu Full Disappoints With Minister Working Style In Cabinet Meeting: అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా కూడా మంత్రులు సక్రమంగా పని చేయడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులెవరూ సంతృప్తికరంగా పని చేయడం లేదని సీఎం అసహనం ప్రదర్శించారు. మంత్రిమండలిలో జరిగిన పరిణామం సంచలనంగా మారింది.
AP Cabinet Meeting: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఇందులో రాజధాని అమరావతి సహా పలు అంశాలపై చర్చించి ఆమోదించనున్నారు.
Anjana devi hospitalized: పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవీ ఒక్కసారిగా అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.ఈ నేపథ్యంలో మెగా కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
AP Cabinet Key Decisions: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినేట్ సమావేశం అయింది. ఈ సమావేశంలో ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామిల అమలుపై కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు సమాచారం. అంతేకాదు పలు అంశాలపై చర్చించనున్నారు.
Thalliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలోని విద్యార్ధుల తల్లలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తల్లికి వందనంపై క్లారిటీ వచ్చింది. త్వరలోనే విద్యార్దుల తల్లుల ఎక్కౌంట్లలో 15 వేలు జమ కానున్నాయి.
AP Cabinet Decisions: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ ముగిసింది. పలు కీలకాంశాలపై చర్చించిన మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముఖ్యంగా 14 అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్ ఉచిత బస్సు హామీపై సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Cabinet Meeting: 2025 కొత్త యేడాదిలో ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ మీటింగ్ ఏపీలో రాబోయే నాలుగున్నరేళ్లలో చేపట్టాల్సిన అభివృద్ది, సంక్షేమ పథకాలపై ఎక్కువగా చర్చుకు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాదు ఉద్యోగులకు వేతన బకాయిలతో పాటు పలు అంశాలు ఈ రోజు జరగబోయే మీటింగ్ లో చర్చకు రానున్నట్టు సమాచారం.
DA Announcement: ఏపీలో ఉద్యోగులకు సూపర్ బంపర్ న్యూస్. రాష్ట్రంలోని ఉద్యోగులకు సంక్రాంతి కానుక అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. రేపు ఈ విషయంలో కీలకమైన ప్రకటన వెలువడవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
Chandrababu Strong Warns To TDP MLAs: కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు.
AP Cabinet Decisions 2024: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్‌కు పచ్చజెండా ఊపింది. ఇవాళ జరిగిన కేబినెటా్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం.
AP Government: ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త విన్పిస్తోంది. ఓవైపు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం సన్నాహాలు చేస్తూనే టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించేందుకు సిద్ధమౌతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖపట్నం మెట్రో డీపీఆర్‌కు ఆమోదంతో పాటు వృద్ధాప్య పెన్షన్ పెంపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Cabinet Meeting Highlights: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. జీపీఎస్ బిల్లుకు ఏపీ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రిటైర్ అయిన పిల్లలకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని నిర్ణయించింది. కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..
AP Cabinet Today Meeting Highlights: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. వివిధ శాఖల్లో 6,840 కొత్త పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా 10 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలైజేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.