8th Pay Commission Latest News: 8వ వేతన సంఘం అమలు తర్వాత ఉద్యోగుల వేతనాల్లో భారీ పెంపుదల ఉంటుంది. ఇది అమల్లోకి వస్తే ఉద్యోగుల వేతన విధానంలో అనేక మార్పులు రానున్నాయి. 8వ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 నుంచి 3.68కి పెంచాలనేది ప్రధాన డిమాండ్. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లను లెక్కించడానికి ఉపయోగించే సాధారణ గణాంకం. 8వ వేతన సంఘం కింద డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ వంటివాటిలో మార్పులు తీసుకురావాలని భావిస్తున్నారు.
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, DA, TA, HRA భారీగా పెంపు