DA HIKE 2026: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకు వేతనాలు సవరించేందుకు ఎనిమిదవ పే కమిషన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ పే కమిషన్ అధ్యయనం ప్రారంభించి దాదాపు 6 నెలల సమయం గడిచింది. మరో ఏడాది కాలంలోగా 8వ పే కమిషన్ సంబంధించి సిఫార్సులు కేంద్ర ప్రభుత్వానికి అందనున్నాయి. ఈ నేపథ్యంలో ఏడవ వేతన సంఘం సిఫార్సులే ఇంకా అమలు అవుతున్నాయని చెప్పాలి.
DA Hike: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ ప్రకటిస్తూ ప్రకటన చేసింది. దీంతో దాదాపు ఒక కోటి మందికి పైగా ఉన్నటువంటి ఉద్యోగులు లబ్ధి పొందారు. ఏడవ పే కమిషన్ సిఫార్సుల ప్రకారమే ఈ ప్రకటన చేసింది.
DA Hike: పశ్చిమబెంగాల్లో కొత్తగా కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం.. ఆ రాష్ట్రంలోని ఉద్యోగులకు, పెన్షనర్లకు త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించేందుకు రెడీ అవుతోంది. డీఏ పెంపు, 7వ వేతన సంఘానికి సంబంధించి మే 18వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా కేంద్ర ప్రభుత్వ భత్యానికి సమానమైన డీఏ తమకూ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
DA Hike From July 2026: 8వ వేతన సంఘం అమలు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీని అమలుపై అనేక విస్తృత చర్చలు జరుగుతున్నాయి.అయితే ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త అందనుంది.
Central Govt Employee Benefits: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల విద్యా భత్యంపై ప్రభుత్వం కీలక స్పష్టతనిచ్చింది. పదవీ విరమణ చేసినా లేదా సర్వీస్ నుండి తొలగించినా, ఆ విద్యా సంవత్సరం ముగిసే వరకు నెలకు గరిష్టంగా రూ. 11,250 (CEA + హాస్టల్ సబ్సిడీ) క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంటికి 50 కి.మీ. దూరంలో హాస్టల్ ఉండాలనే నిబంధనతో పాటు, సస్పెన్షన్ సమయంలోనూ దీనిపై స్పష్టతనిస్తూ కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి.
Central Govt Employees DA Hike 2026: ప్రతి ఏడాది హోలీ సందర్భంగా డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపు కోసం ఎదురుచూసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి నిరాశ ఎదురవ్వగా.. త్వరలోనే గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్ పెంపునకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
UP Govt DA Hike: హోలీ సందర్భంగా మధ్యప్రదేశ్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. డీఏను మూడు శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో 55 శాతం నుంచి 58 శాతానికి డీఏ పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ జీతంతో కలిపి మే నెలలో చెల్లించనున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా..
Telangana Govt Big Gift To Govt Employees DA Hike Up To 19 Percent: సుదీర్ఘకాలంగా తమ డిమాండ్లు, తమ ఆర్థిక ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్టకేలకు ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. 1.6 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Bumper Gift To Govt Employees DA Hike Likely Up To 63 Percent: కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తుండగా వారికి కేంద్ర ప్రభుత్వం అదిరే గిఫ్ట్ ప్రకటించనుందని తెలుస్తోంది. బడ్జెట్లో ఎలాంటి ప్రకటనలు లేకుపోవడంతో డీఏపై ప్రభుత్వం అప్డేట్ ఇచ్చిందని సమాచారం. 63 శాతం డీఏ పెరుగుతుందని వార్తలు వస్తున్నాయి.
8th Pay Commission DA Hike Update: 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటు, రాబోయే రోజుల్లో కరువు భత్యం (DA) పెంపుపై ప్రభుత్వ ఉద్యోగులలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జీతాల పెంపు, డీఏ విలీనం, ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌పై సమగ్ర విశ్లేషణ ఇక్కడ ఉంది.
8th Pay Commission DA Hike Latest News : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త సంవత్సరం 2026 కానుకగా డియర్నెస్ అలవెన్స్ (DA) పెరగనుంది. ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితులు, AICPI-IW గణాంకాలను బట్టి చూస్తే, ఈసారి డీఏ పెంపు ఎంత ఉండబోతోంది? దీనివల్ల జీతాలు ఏ మేరకు పెరుగుతాయి? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
DA Hike latest update: 1.5 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కీలక అప్ డేట్ ఇది. జనవరి 2026కు సంబంధించిన డీఎన్ పెంపునకు సంబంధించి పలు వార్తలు వస్తున్నాయి. 7వే కమిషన్ ముగిసిన తరుణంలో కొత్త పే కమిషన్ తొలి డీఏ పెంపు ఎంత ఉంటుందన్న విషయంపై ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈసారి డీఏ భారీగా పెంచే అవకాశం ఉండకపోవచ్చన్న అంచనాలు తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి.
8th Pay Commission: 7వ వేతన సంఘం డిసెంబర్ 31, 2025తో ముగుస్తుంది. అయితే 8వ వేతన సంఘం అమలుపై ఇప్పటి వరకు ఇంకా స్పష్టత లేదు. 8 పే కమిషన్ అమలు ఆలస్యం జరిగితే ఉద్యోగులకు ప్రధానంగా HRAపై భారీ నష్టం కలుగుతుంది. ప్రాథమిక వేతన బకాయిలే లభిస్తాయి. డీఏ, ఇతర భత్యాలకు బకాయిలు ఉండవు. దీంతో ఉద్యోగులు ఎంత నష్టపోతారో చూద్దాం.
Diwali Gift 5 Big Announcements Modi Governament: 8వ పే కమిషన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అన్ని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చడానికి, కరువు భత్యం పెంపు, బోనస్, పెన్షన్‌తో సహా ఐదు పెద్ద ప్రకటనలు చేసింది.
Bumper Good News To Employees State Govt Announces 3 Percent DA Hike: ఏడాదికి రెండు సార్లు ప్రకటించాల్సిన డీఏపై ప్రభుత్వాలు ఆలస్యంగా మేల్కొంటున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా.. ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి. తాజాగా మరో రాష్ట్రం ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏలో 474% పెంపుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వం జనవరి నుంచి జూలై నెలల్లో యేడాదికి రెండుసార్లు డీఏలో కరవు భత్యాన్ని సవరిస్తూ ఇస్తుంది. అక్టోబర్ 6న ప్రకటించిన డీఏ పెంపు జూలై 1 అమలులోకి రానుంది.
7th Pay Commission DA Hike 2025: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా, దీపావళి గిఫ్ట్‌గా జీతాల పెంపును ప్రకటించింది మోదీ సర్కార్. 3 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో మొత్తం డీఏ 55 శాతం నుంచి 58 శాతానికి చేరింది. కేంద్రం నిర్ణయంతో 49.2 లక్షల మంది, 68.7 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ వేతన మార్పు జూలై 1, 2025 నుంచి అమలులోకి వస్తుంది. 3 శాతం డీఏ పెంపుతో ఎంత జీతం పెరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
DA Hike Update 2025: దీపావళికి ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పనుంది మోదీ సర్కార్. కరవు భత్యంలో 58% పెంపుదల ప్రకటనతో పాటు, నెలవారీ జీతంలో కూడా భారీ పెంపు ఉంటుందని వార్తలు వచ్చాయి.
DA Hike update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ డూపర్ అదిరిపోయే గుడ్ న్యూస్ ఇది. ప్రభుత్వం రక్షాబంధన్ పండగకు ముందే డీఏ పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 3శాతం మేర డీఏ పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆయా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 1.2కోట్లకుపైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది.
Parliament monsoon Session: కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 8వ వేతన సవరణ సంఘంను ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ ఇంత వరకు మాత్రం కమిషన్ చైర్మన్, సభ్యులు మొదలైన వాటిపై ఎలాంటిఅప్ డేటే లేదు.ఈ క్రమంలో ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. దీనిపైన ఒక క్లారిటీ వస్తుందని వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
8 th pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 8 వేతన సవరణ సంఘం చైర్మన్, సభ్యుల్నినియమించడానికి చర్యలు ఎప్పుడు తీసుకుంటారోఅన్నదానిపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
DA Payment hike for govt employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త అని చెప్పకొవచ్చు. ఎన్నోరోజుల నుంచి తమకు రావాల్సిన డీఎల కోసం ఉద్యోగులు తిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలో దీనిపై ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది.