Retirement Age Increased To AP Govt Employees From 60 To 62 Years: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రమంగా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచుతోంది. ఇప్పటికే కొన్ని శాఖలు, విభాగాల ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచగా.. తాజాగా మరో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచింది. ఎవరికీ.. ఎంత వయస్సు పెరిగిందో చూద్దాం.
DA Hike: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ మధ్య ఉన్న భారీ వ్యత్యాసానికి చెక్ పెట్టేందుకు సన్నాహాలు వేగవంతం అయ్యాయి. ముఖ్యంగా రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలు, పెన్షన్లలో కీలక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
8th pay commission:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం (8th Pay Commission)పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా కొత్త వేతనాలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయి, బకాయిలు ఎంత వస్తాయి, జీతాలు ఎంత పెరుగుతాయనే అంశాలపై ఉద్యోగుల్లో చర్చ కొనసాగుతోంది. అయితే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయాన్ని ప్రకటించలేదు.
DA Hike 2026: కోటి మందికిపైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి మోదీ సర్కార్ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది. జులై 2026 నుంచి అమల్లోకి రానున్న డీఏ,డీఆర్ పెంపునకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది 2 శాతం డీఏ పెంచిన సంగతి తెలిసిందే. రెండో దఫా మరోసారి డీఏ పెంచనున్నట్లు తెలుస్తోంది.
Govt Employees Takes Big Decision For Pending Bills Rs 30000 Crore:అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు ఆల్టిమేటం జారీ చేశారు. భారీ ఎత్తున బిల్లులు పెండింగ్లో ఉండడంతో వాటి కోసం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
DA July Hike 2026: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు జూలై నుంచి అమలు కావాల్సిన డీఏ గురించి ఆలోచిస్తున్నారు. జూలై 2026 నుంచి అమలు కానున్న కరువు భత్యం(డీఏ)లో 2 నుంచి 3 శాతం పెంపుదల చేయనున్నట్లు సమాచారం అందుతోంది.
Jackpot To Telangana Govt Employees: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒక్క రూపాయి భారం లేకుండా రూ.కోటి 25 లక్షల ఉచిత ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించింది. అన్నీ వర్గాల ఉద్యోగులకు ఈ పథకాన్ని వర్తించింది. బీమాపై ఆర్థిక శాఖ మంత్రి చేసిన ప్రకటన ఇదే!
8th Pay Commission Attendance Rules: 8వ వేతన సంఘం ఉద్యోగ సంఘాల నుంచి పెన్షనర్ల నుంచి తమ విజ్నప్తులను పంపించాల్సిన చివరి తేదీ కూడా ముగిసింది. ఇప్పటికే పలు ఉద్యోగల సంఘాలు తమ డిమాండ్లను పే కమిషన్ ముందు ఉంచాయి. వాటిలో కీలకమైన డిమాండ్ అటెండెన్స్ తోపాటు లీవ్ నిబంధన ఉంది.
Jackpot To Govt Employees Telangana Deputy CM Announces 1 62 Percent DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే వార్త ఇది. కొన్నాళ్లుగా ఊరిస్తున్న కరువు భత్యం (డీఏ) పెంపుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 1.62 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యోగులకు డిప్యూటీ సీఎం శుభవార్త వినిపించారు. డీఏ పెంపునకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు త్వరలోనే ఓ గుడ్ న్యూస్ వినబోతున్నారు. ఈసారి 3 శాతం డి ఏ పెంపు జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తద్వారా ఎంత వేతనం పెరుగుతుందో కూడా తెలుసుకుందాం.
Telangana Govt Employees Pending DA: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన కరువు భత్యం (DA) బకాయిలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. జూన్ 2న పీఆర్సీపై ప్రకటన వస్తుందని ఉద్యోగులు ఆశలు పెట్టుకోగా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు ఆరు డీఏలు కూడా విడుదలకు నోచుకోకపోవడంతో ఉద్యోగ సంఘాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
DA HIKE 2026: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకు వేతనాలు సవరించేందుకు ఎనిమిదవ పే కమిషన్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ పే కమిషన్ అధ్యయనం ప్రారంభించి దాదాపు 6 నెలల సమయం గడిచింది. మరో ఏడాది కాలంలోగా 8వ పే కమిషన్ సంబంధించి సిఫార్సులు కేంద్ర ప్రభుత్వానికి అందనున్నాయి. ఈ నేపథ్యంలో ఏడవ వేతన సంఘం సిఫార్సులే ఇంకా అమలు అవుతున్నాయని చెప్పాలి.
DA Hike July 2026: ఎనిమిదవ వేతన సంఘం.. కొంతకాలంగా ఉద్యోగుల మధ్య చర్చనీయాంశంగా ఉంది. అయితే 8వ వేతన సంఘం ప్రయోజనాలు అందకముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ డీఏ పెంపు ఉంటుందని తెలుస్తోంది. ద్రవ్యోల్బణ గణాంకాలు 3శాతం డిఏ పెంపుపై ఆశలను పెంచుతున్నాయి.
Govt Employees About Telangana Govt New Health Scheme: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఉపాధ్యాయులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పింఛన్ పథకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆగ్రహాన్ని ప్రభుత్వానికి రుచి చూపించారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు.
8th pay commission:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం చుట్టూ కొత్త చర్చ మొదలైంది. ఈసారి జీతాల పెంపు లెక్కల్లో ద్రవ్యోల్బణంతో పాటు ఆహార అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.
Telangana Govt Employees Sudden Decision On Transfer Rules Break: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమకు సంబంధించిన బదిలీలపై అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బదిలీలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆల్టిమేటం జారీ చేశారు.
DA Hike Announcement: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పటికే ఒక కోటి మందికి పైగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లు, టీచర్లకు డియర్ నెస్ అలవెన్స్ పెంపు ద్వారా ఊరట కల్పించగా, ఇప్పుడు అదే బాటలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం అనుసరిస్తున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రభుత్వ ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్ పెంపుదల చేశారు. ఇప్పుడు అదే బాటలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా చేరింది. సుమారు 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 8 లక్షల మంది ఉన్న ప్రభుత్వ పెన్షనర్ల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం డిఏపంపు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.
Grameen Dak Sevak DA Hike: కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖకు చెందిన గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్)ల కరువు భత్యాన్ని 60% పెంచింది. 1 జనవరి 2026 నుండి అమల్లోకి వచ్చేలా గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్)ల కరువు భత్యాన్ని (డీఏ) 2% పెంచనుంది.
Tomorrow AP Govt Big Announcement For Govt Employees Know What Here Full Details: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పబోతున్నది. ప్రధానమంత్రి ఇచ్చిన పొదుపు చర్యలపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించగా.. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం కల్పించేందుకు సీఎం చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. రేపు ఉద్యోగులకు సంబంధించి కీలక ప్రకటన రానుంది.
Jackpot To Govt Employees Govt Increased DA 1 50 Percent In Karnataka It Will Implement From 1st January 2026: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. కరువు భత్యం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ పెంపుతో ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన డీఏ పెంపు విషయాలు ఇలా ఉన్నాయి.
DA Hike: ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8వ వేతన సంఘం గురించి జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మరో గుడ్ న్యూస్ రానుంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణ పరిస్ధితులను బట్టి చూసినట్లయితే జులై 2026 సైకిల్లో డీఏ మరో 2 నుంచి 3 శాతం పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. అఖిల భారత వినియోగదారుల ధరల సూచీ డేటా ఆధారంగా చేసిన ప్రాథమిక అంచనాల ప్రకారం.. ప్రభుత్వం దీనిని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
8th Pay Commission HRA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ఇటీవలే శుభవార్త తెలియజేసింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని భర్తీ చేసేందుకు వీలుగా ఇటీవల కరువు భత్యం (DA) 60 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. మరోవైపు, ప్రభుత్వ ఉద్యోగుల జీవన వ్యయాలు, ఇంటి అద్దెను తీర్చడానికి ఇచ్చే HRAలో వచ్చిన ముఖ్యమైన మార్పులు చేయబోతున్నారు.