8th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు తీపి కబురు అందనుంది. 2026 ప్రారంభం నుంచి కరువు భత్యం (DA), కరువు ఉపశమనం (DR) గణనీయంగా పెరగనున్నట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి. 8వ వేతన సంఘం అమలు దిశగా అడుగులు పడుతున్న తరుణంలో, ఈ పెంపుదల ఉద్యోగుల జీతాల్లో కీలక మార్పు తీసుకురానుంది.
8th Pay Commission DA Hike Latest News : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త సంవత్సరం 2026 కానుకగా డియర్నెస్ అలవెన్స్ (DA) పెరగనుంది. ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితులు, AICPI-IW గణాంకాలను బట్టి చూస్తే, ఈసారి డీఏ పెంపు ఎంత ఉండబోతోంది? దీనివల్ల జీతాలు ఏ మేరకు పెరుగుతాయి? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
8th Pay Commission DA Hike: పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చే కరవు భత్యాన్ని (DA/DR) మరోసారి పెంచేందుకు సిద్ధమైంది. తాజా గణాంకాల ప్రకారం.. ఈసారి డీఏ 2 శాతం పెరిగి, మొత్తం 60 శాతానికి చేరుకోనుంది.
8th Pay Commission DA DR Rules: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2026 నూతన సంవత్సరం కానుకగా 8వ వేతన సంఘం (8th Pay Commission) రూపంలో భారీ లాటరీ తగలనుంది. వేతనాలు, కరువు భత్యం (DA), పెన్షన్ల పెంపుపై ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేస్తోంది. దీనికి సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
8th Pay Commission Salary Hike: పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిత్యావసర ధరల భారంతో సతమతమవుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒక భారీ ఊరట లభించబోతోంది. 2025 డిసెంబరు 31 నాటికి 7వ వేతన సంఘం పదవీకాలం ముగియనుండటం వల్ల అందరి దృష్టి ఇప్పుడు 8వ వేతన సంఘం అమలుపైనే ఉంది.
8th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన పాత వేతన కమిషన్ (7వ వేతన సంఘం) గడువు ఈ ఏడాది అనగా 2025 డిసెంబరు 31తో ముగియనుంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది 2026 జనవరి నుంచి తదుపరి 8వ వేతన సంఘం సిఫార్సులు అమలు కావాల్సి ఉంది. కానీ, ఇటీవలే ఆ సంఘం కొలువుదీరడం వల్ల దీని అమలుకు కొంత సమయం జాప్యం జరుగుతుందని ప్రచారం జరుగుతుంది.
Parliament monsoon Session: కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 8వ వేతన సవరణ సంఘంను ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ ఇంత వరకు మాత్రం కమిషన్ చైర్మన్, సభ్యులు మొదలైన వాటిపై ఎలాంటి అప్ డేటే లేదు.ఈ క్రమంలో ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. దీనిపైన ఒక క్లారిటీ వస్తుందని వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
8 th pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 8 వేతన సవరణ సంఘం చైర్మన్, సభ్యుల్ని నియమించడానికి చర్యలు ఎప్పుడు తీసుకుంటారో అన్నదానిపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Modi govt on 8 th pay commission: ప్రధాని మోదీ బడ్జెట్ కు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పారు. 8వ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
8th Pay Commission Updates in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్. కేంద్ర ప్రభుత్వం త్వరలో 8వ వేతన సంఘం ఏర్పాటు చేయనుంది. 8వ వేతన సంఘం ఏర్పాటైతే ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షనర్ల పెన్షన్ మారుతుంది. అదే జరిగితే పెన్షన్ ఎంత ఉంటుందనేది పరిశీలిద్దాం.
8th Pay Commission Latest Updates: 8వ వేతన సంఘం నోటిఫికేషన్ ప్రకటన బడ్జెట్‌లో ఉండవచ్చని అంచనా ఉంది. ఎందుకంటే 8వ వేతనసంఘం కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు.
8th Pay Commission Latest News: కొత్త పేకమిషన్ ఏర్పాటు ప్రతిపాదనపై కదలిక వచ్చింది. 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని నేషనల్ కౌన్సిల్ కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. త్వరలోనే మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.