Actress Amala : అక్కినేని నాగార్జున భార్య అమల.. గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగు సినిమా కూడా నటించి పేరు.. తెచ్చుకున్నారు అమల. అయితే పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు చెక్ పెట్టారు. అలాంటి అమల గురించి ఒక వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.
ప్రముఖ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అమల అక్కినేని నాగార్జునను ప్రేమించి పెళ్లి చేసుకుని అక్కినేని కోడలిగా.. సెటిలైపోయింది.
అఖిల్ జన్మించిన.. తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమైన ఈమె అక్కినేని కుటుంబానికి సంబంధించి పలు వ్యాపారాలను చూసుకుంటూ.. మరొకవైపు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ మంచి పేరు సొంతం చేసుకుంది.
ఇదిలా ఉండగా దాదాపు కొన్ని దశాబ్దాలుగా.. అమల ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతోందని సమాచారం. ఆ కారణంగానే వేలకోట్ల ఆస్తులు.. ఉన్నా అనుభవించడానికి లేకుండా పోయిందని తెలుస్తోంది.
అసలు విషయంలోకెళితే.. అమలకు బంగారం ఎలర్జీ ఉందట. వాస్తవానికి ఆమెకు బంగారం.. అంటే చాలా ఇష్టమట. నగలు వేసుకోవాలని ఎన్నోసార్లు అనుకుంటుందట. కానీ తనకున్న సమస్య కారణంగా వాటిని వేసుకోలేకపోతున్నానని.. ఎన్నోసార్లు బాధపడినట్లు సమాచారం.
అక్కినేని అమల బంగారు నగలను..ధరిస్తే ఆ ప్రాంతంలో రాషెస్ వచ్చి అవి క్రమేనా శరీరమంతా పాకి ఆమెను మరింత ఇబ్బంది పెడతాయట. అందుకే ఆమె ఒక్క.. నల్లపూసల దండ తప్ప మెడలో మరేమీ వేసుకోదని సమాచారం.
ఇది తెలిసిన చాలా మంది వేలకోట్ల ఆస్తులు ఉన్నా వాటిని అనుభవించడానికి రవ్వంత అదృష్టమైనా ఉండాలి కదా అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఇది చూసిన మరి కొంతమంది ఆమె సింప్లిసిటీకి నిదర్శనం.. ఇదంతా ఏం లేదు అంటూ చెబుతున్నారు ఏది ఏమైనా అమలాకి వచ్చిన అనారోగ్య సమస్య తెలిసి అభిమానులు విచారణ వ్యక్తం చేస్తున్నారు.