Amala comments on Sobhita: అక్కినేని అమల కాబోయే కోడలి గురించి తొలిసారి స్పందించినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొంత మంది వీటిలో ట్రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తొంది.
Nagachaitanya sobhita: నాగా చైతన్య శొభిత ధూళిపాళ వెడ్డింగ్ డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుంది. ఇప్పటికే ఇరు కుటంబాలు అన్నిరకాల పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్లు తెలుస్తొంది.
Akkineni Amala: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఎంత మంచి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగార్జున దివంగత లెజెండ్రీ నిర్మాత రామానాయుడు కూతురు దగ్గుబాటి లక్ష్మీని తన తండ్రి, దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు కోరిక మేరకు వివాహం చేసుకున్నారు. నాగచైతన్య జన్మించిన తర్వాత వీరిద్దరూ విడిపోయిన విషయం తెలిసిందే.
Hero Romance With Sister: తెలుగు సినీ ఇండస్ట్రీలో అపుడపుడు కొన్ని విచిత్రాలు చోటు చేసుకుంటాయి. హీరో, హీరోయిన్స్ గా ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన వాళ్లు.. ఆ తర్వాత రియల్ లైఫ్ లో అన్నా చెల్లులు వరుస అయిన సందర్భాలున్నాయి. ఈ రకంగా సిల్వర్ స్క్రీన్ పై ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన వీళ్లిద్దరు ఆ తర్వాత అన్నా చెల్లెలుగా ఎవరి లైఫ్ ను వారు లీడ్ చేస్తున్నారు.
Actress Amala : అక్కినేని నాగార్జున భార్య అమల.. గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగు సినిమా కూడా నటించి పేరు.. తెచ్చుకున్నారు అమల. అయితే పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు చెక్ పెట్టారు. అలాంటి అమల గురించి ఒక వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.
Honey Moon Express Teaser: హెబ్బా పటేల్, చైతన్య రావ్ జోడిగా నటిస్తున్న సినిమా "హనీమూన్ ఎక్స్ ప్రెస్". ఈ చిత్రాన్ని న్యూ రీల్ ఇండియా బ్యానర్ పై కేకేఆర్, బాలరాజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని బాల శేఖరుని దర్శకత్వం వహించారు. జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాను టీజర్ ను అక్కినేని అమల విడుదల చేశారు.
Mothers Day Special:ప్రతి యేడాది మే రెండవ ఆదివారాన్ని మాతృ దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నాము. విదేశాల్లో తమ మాతృమూర్తులను కలుసుకోవడానికి ఒక రోజు ఏర్పాటు చేసుకున్నారు. ఇపుడు వరల్డ్ వైడ్‌గా అందరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో హీరోల కుమారులే కాదు.. హీరోయిన్స్ కొడుకులు కొందరు టాప్ స్టార్స్‌గా ఎదిగారు.
Akkineni Nagarjuna Brahmastra and Amala oke oka jeevitham Releasing on Same Day: నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన బ్రహ్మాస్త్రం సినిమా ఇదే రోజు విడుదలవగా అమల కీలక పాత్రలో నటించిన ఒకే ఒక జీవితం సినిమా కూడా విడుదలైంది.
Unknown Facts About Akkineni Nagarjuna: టాలీవుడ్ మన్మధుడు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి ఎక్కువగా చర్చ జరగని, మీకు తెలియని విషయాలు మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.