Janhvi Kapoor Pics: అంత అందంగా నవ్వితే ఎలా జాన్వీ.. గాల్లో కలిసిపోవా కుర్రాళ్ల హృదయాలు!

Bollywood Actress Janhvi Kapoor Smile Pictures Goes Viral. జాన్వీ కపూర్ తాజాగా అందంగా ముస్తాబయ్యారు. స్లీవ్ లెస్ మెరున్ కలర్ డ్రెస్సులో అందంగా నవ్వుతున్నారు. 
 

1 /6

జాన్వీ కపూర్ తాజాగా అందంగా ముస్తాబయ్యారు. స్లీవ్ లెస్ మెరున్ కలర్ డ్రెస్సులో అందంగా నవ్వుతున్నారు. జాన్వీ నవ్వుకు కుర్రకారు మతులు పోతున్నాయి.   

2 /6

జాన్వీ కపూర్ సినిమా షూటింగ్‌ల‌తో ఎంత బిజీగా ఉన్నా సోష‌ల్ మీడియాలో మాత్రం చాలా చురుగ్గా ఉంటారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఆమె పెట్టె ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తుంటాయి.   

3 /6

ఇటీవల గుడ్ లక్ జెర్రీ, మిస్టర్ అండ్ మిసెస్ మహీ సినిమాల్లో జాన్వీ కపూర్ నటించారు. జూనియర్ శ్రీదేవి ఓ వైపు బాలీవుడ్‌లో దూసుకుపోతూనే మరోవైపు సౌత్‌పై ఫోకస్‌ పెట్టారు.  

4 /6

జాన్వీ కపూర్ తన అందం, నటనతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జాన్వీ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు.   

5 /6

అతిలోక సుందరి శ్రీదేవి తనయగా జాన్వీ కపూర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమా 'ధడక్' హిట్ కావడంతో.. జాన్వీకి వరుస ఆఫర్లు వచ్చాయి.     

6 /6

1997 మార్చి 6న జాన్వీ కపూర్ ముంబైలో జన్మించారు. దివంగత హీరోయిన్ శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ గారాల పట్టే జాన్వీ.