Malavika Mohanan: మాళవిక మోహనన్ అందాల మాయ.. ట్రెండీ లుక్‌లో మలయాళీ బ్యూటీ కిల్లింగ్

Malavika Mohanan Latest Photos: మాళవిక మోహనన్ అందాల ప్రదర్శనతో మంటపుట్టిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్‌లో ఆకట్టుకుంటోంది. లేటెస్ట్‌గా ఫ్యాషన్ లుక్‌లో వింటెజ్‌ పిక్స్‌ను ఈ బ్యూటీ షేర్ చేసింది. మీరూ చూసేయండి..
 

1 /5

తమిళ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది మలయాళీ భామ మాళవికా మోహనన్. కోలీవుడ్‌లో ఈ అమ్మడుకు అవకాశాలు క్యూ కడుతున్నాయి.   

2 /5

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోలతో అభిమానులను అలరిస్తోంది.    

3 /5

యంగ్ హీరోయిన్ మాళవికా అటు సినిమాలతో బిజీగా ఉంటూనే ఇటు సోషల్ మీడియాలోనూ ఇలా సందడి చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ నయా లుక్స్ తో ఆకట్టుకుంటోంది.    

4 /5

ప్రభాస్-మారుతి కాంబోలో తెరకెక్కుతున్న కొత్త మూవీలో మాళవికాకు అవకాశం దక్కినట్లు ప్రచారం జరుగుతోంది.   

5 /5

తాజాగా ఈ మలయాళ ముద్దుగుమ్మ ముంబైలో దర్శనమిచ్చింది. అల్ట్రా స్టైలిష్‌గా పోజులు ఇస్తూ.. నయా లుక్‌లో అదరగొట్టింది. లాంగ్ లెన్త్ స్లీవ్ మెస్మరైజ్ చేసింది. ఈ పిక్స్‌పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.