మృణాల్ ఠాకూర్ అందాల విందు

  • Feb 09, 2023, 14:41 PM IST
1 /6

సీతగా పేరు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. పొట్టి డ్రెస్సులతో అందాలు ఆరబోశారు. సీత అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి.   

2 /6

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే మృణాల్ ఠాకూర్ ఎప్పటికపుడు హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తారు. నెట్టింట మృణాల్ సృష్టించే సంచలనం అంతాఇంతా కాదు.  

3 /6

2014లో విట్టి దండు అనే మరాఠి సినిమా చేసిన మృణాల్ ఠాకూర్.. 2018లో లవ్ సోనియా సినిమా చేశారు. తూఫాన్, ధమకా, జెర్సీ సినిమాలు చేసినా రాని గుర్తింపు.. సీతా రామంతో దేశవ్యాప్తంగా స్టార్ అయ్యారు.   

4 /6

కలర్స్ టీవీలో ప్రసారమైన స్పోర్ట్స్ రియాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్ షో ‘బాక్స్ క్రికెట్ లీగ్’ (2014-2016)లో మృణాల్ ఠాకూర్ పాల్గొన్నారు. డ్యాన్స్ రియాలిటీ టీవీ షో ‘నాచ్ బలియే’ సీజన్ 7లో కూడా ప్లాగొన్నారు. ఆపై పలు యాడ్స్, టీవీ సీరియల్స్ చేశారు.   

5 /6

2012లో ‘ముజ్సే కుచ్ కెహ్తీ...యే ఖామోషియాన్’ అనే టీవీ సీరియల్‌ ద్వారా మృణాల్ ఠాకూర్ తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. 2013లో దుబాయ్‌లో ‘డూ ఫూల్ చార్ మాలి’ అనే కామెడీ స్టేజ్ షోలో పాల్గొన్నారు.   

6 /6

1992 ఆగస్టు 1న మహారాష్ట్రలోని ధులేలో మృణాల్ ఠాకూర్ జన్మించారు. కీషీన్ చాంద్ చెల్లారామ్ కాలేజీలో మృణాల్ 'బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా' పూర్తి చేశారు.