Rashmika Mandanna Hot Pics: పొట్టి డ్రెస్‌లో రష్మిక మందన్న.. కిర్రాక్ పోజులు ఇచ్చిన శ్రీవల్లి! వైరల్ పిక్స్

Rashmika Mandanna Massive Figure in Short Dress Goes Viral. తాజాగా రష్మిక మందన్న హాట్ ట్రీట్ ఇచ్చారు. పొట్టి డ్రెస్‌లో కన్నడ బ్యూటీ అందాలు ఆరబోశారు. 
 

1 /6

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రష్మిక ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా రష్మిక హాట్ ట్రీట్ ఇచ్చారు. పొట్టి డ్రెస్‌లో కన్నడ బ్యూటీ అందాలు ఆరబోశారు.   

2 /6

రష్మిక నటించిన 'పుష్ప' చిత్రం పాన్ ఇండియా లెవల్లో భారీ విజయం అందుకుంది. దాంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో నటిస్తున్నారు.   

3 /6

అందం, అభినయం ఉన్న రష్మిక మందన్న తెలుగులో వరుస హిట్స్ కొడుతూ సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్‌ అయ్యారు. ఛలో, గీతాగోవిందం, దేవ్ దాస్, సరిలేరు నీకెవ్వరూ, సుల్తాన్, పుష్ప, సీతారామం లాంటి భారీ హిట్లు రష్మిక ఖాతాలో ఉన్నాయి.   

4 /6

'కిరిక్ పార్టి' అనే కన్నడ చిత్రంతో రష్మిక మందన్న ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక 'ఛలో' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమానే హిట్ కావడంతో ఆమెకి తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి.   

5 /6

బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఇన్ 2014 జాబితాలో రష్మిక మందన్నకు చోటు దక్కింది. మోడల్ అయిన రష్మిక పలు స్థంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు.   

6 /6

1996 ఏప్రిల్ 5న కర్ణాటకలోని విరజ్‌పేట్‌లో రష్మిక మందన్న జన్మించారు. ఎంఎస్ రామయ్య కాలేజ్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందారు.