Rohit Sharma Mumbai Indians: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఏ జట్టు ఎవరిని రిటైన్ చేసుకుంటుంది..? ఎవరిని రిలీజ్ చేస్తుంది..? అనేది ఆసక్తిగా మారింది. ఇక ముంబై ఇండియన్స్‌ను వీడేందుకు రోహిత్ శర్మ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. హిట్‌మ్యాన్ వేలంలోకి వస్తే భారీ పోటీ నెలకొనే అవకాశం ఉంది. భారీ మొత్తంలో రోహిత్ శర్మ కోసం ఖర్చు చేసేందుకు టీమ్‌లు రెడీగా ఉన్నాయి.
Mitchell Starc in IPL 2024: ఈ సీజన్లో మిచెల్ స్టార్క్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పూర్తిగా తేలియాడు. బౌలింగ్‌లో ధారాళంగా పరుగులు ఇవ్వడంతోపాటు ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోవడంతో నెట్టింట ట్రోలింగ్ జరుగుతోంది. రెండు మ్యాచ్‌ల్లో కలిపి 100 రన్స్ ఇచ్చాడు.
LSG Vs PBKS Dream11 Team Prediction Today: ఐపీఎల్లో నేడు లక్నో, పంజాబ్ జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. రెండు జట్ల మధ్య ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు జరగ్గా.. లక్నో రెండింటిలో విజయం సాధించగా.. పంజాబ్ ఒక మ్యాచ్‌లో గెలిచింది. మరీ ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి.
Rajasthan Royals Vs Delhi Capitals Dream11 Team: ఐపీఎల్లో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. నేడు మరో మ్యాచ్ అభిమానులు ఊర్రూతలూగించేందుకు రెడీ అయింది. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. డ్రీమ్11 టిప్స్, పిచ్ రిపోర్ట్ వంటి వివరాలు ఇలా..
Sunrisers Hyderabad Vs Mumbai Indians Dream11 Tips: సొంత గడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి పోరుకు సిద్ధమైంది. మొదటి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో క్లాసెన్ పోరాటం అందిరినీ మెప్పించింది. నేడు ముంబై ఇండియన్స్‌పై గెలుపొంది బోణీ కొట్టాలని చూస్తోంది.
Chennai Super Kings Vs Gujarat Titans Dream11 Team Tips: చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభంకానుంది. డ్రీమ్11 టీమ్ టిప్స్, హెడ్ టు హెడ్ రికార్డులు మీ కోసం..
Rohit Sharma On Hardik Pandya: హార్థిక్ పాండ్యాపై రోహిత్ శర్మ సీరియస్ అయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గుజరాత్‌తో ఓటమి అనంతరం హిట్‌మ్యాన్‌ను వెనుక నుంచి హాగ్ చేసుకోగా.. రోహిత్ విడిపించుకుని పాండ్యాకు క్లాస్ పీకాడు. ఏం చేస్తున్నావ్ రా బాబు అన్నట్లు మాట్లాడాడు.
Royal Challengers Bangalore Vs Punjab Kings Dream11 Tips: ఈ సీజన్‌ను ఓటమితో ఆరంభించిన ఆర్సీబీ.. నేడు పంజాబ్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల ఖాతా ఓపెన్ చేయాలని బరిలోకి దిగుతోంది. ఢిల్లీని ఓడించిన పంజాబ్.. ఈ మ్యాచ్‌కు ఉత్సాహంతో సిద్ధమైంది. పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..
Chennai Super Kings Vs Royal Challengers Bangalore Match Preview: చెన్నై, ఆర్సీబీ జట్ల మధ్య పోరుతో నేడు ఐపీఎల్ 2024 వార్ మొదలుకానుంది. వినోదాన్ని పంచేందుకు పది జట్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. కొత్త కెప్టెన్లు, కొత్త ఆటగాళ్లతో అన్ని జట్లు కళకళలాడుతున్నాయి.
IPL 2024 Latest Updates: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ -2024 ఎడిషన్ ప్రారంభంపై ఓ స్పష్టత వచ్చింది. మార్చి 22వ తేదీ నుంచి లీగ్‌ను ప్రారంభించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. సార్వత్రిక ఎన్నికలపై ఆధారపడి టోర్నీ నిర్వహణపై క్లారిటీ రానుంది.
Chennai Super Kings IPL: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్లో అనేక రికార్డులను బద్ధలు కొట్టింది. గతేడాది మినహా ఆడిన ప్రతి సీజన్లోనూ ప్లేఆఫ్స్‌కు చేరింది. ఏకంగా 10సార్లు ఫైనల్‌కు చేరుకుంది. ఇందులో ఐదుసార్లు టోర్నీ విజేతగా నిలిచింది. కానీ ఆ జట్టు ఖాతాలో మాత్రం ఓ అవార్డు చేరలేదు. ఏంటది..?
Chennai Super Kings vs Gujarat Titans Final Live Updates: చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరగాల్సి ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ మరింత ఆలస్యం కానుంది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. మ్యాచ్ ఎప్పుడు ప్రారంభం కానుంది..? ఈ రోజు రద్ద అయితే ఎలా..? పూర్తి లెక్కలు ఇలా..
MI Vs LSG IPL 2023 Match Highlights: ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మరో బూమ్రాను పట్టేశాడు. ప్లే ఆఫ్స్‌కు ముందు హైదరాబాద్‌పై, ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నోపై అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆకాశ్ మధ్వాల్ ఎవరు..? ఎక్కడి నుంచి వచ్చాడు..? వేలంలో ముంబై ఎంతకు కొనుగోలు చేసింది..?
Lucknow Super Giants Vs Mumbai Indians Dream 11 Team Tips And Playing 11: లక్నో సూపర్ జెయింట్స్ వరుస జెత్రయాత్ర కొనసాగుతుందా..? లక్నోను ఓడించి గుజరాత్‌తో పోరుకు ముంబై ఇండియన్స్ రెడీ అవుతుందా..? రెండు జట్లు నేడు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనున్నాయి.
Gujarat Titans Vs Chennai Super Kings Dream 11 Team Tips: చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య నేడు క్వాలిఫైయర్-1 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి గుజరాత్ టైటాన్స్ మళ్లీ ఫైనల్‌కు చేరుతుందా..? సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ చెలరేగుతుందా..? డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..
Royal Challengers Bangalore Vs Gujarat Titans Latest Updates: బెంగుళూరులో భారీ వర్షం కురిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మ్యాచ్‌కు ముందు చిన్న స్వామి స్టేడియంలో వర్షం కురవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ మ్యాచ్ రద్దయితే ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుతుందా..? లెక్కలు ఇవిగో..!
Ben Stokes Leaves CSK Camp: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ జట్టుకు దూరమయ్యాడు. ఐర్లాండ్‌తో టెస్ట్ మ్యాచ్‌తోపాటు యాషెస్ సిరీస్‌కు సన్నద్దమయ్యేందుకు చెన్నై క్యాంప్ నుంచి స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని చెన్నై ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
Royal Challengers Bangalore Vs Gujarat Titans Dream 11 Team Tips: ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు ఒక అడుగు దూరంలో ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. నేడు గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్‌ను ఆర్సీబీ తప్పకుండా గెలవాల్సి ఉంటుంది.
Mumbai Indians Vs Sunrisers Hyderabad Dream11 Team Tips and Top Picks: సొంతగడ్డపై ముంబై ఇండియన్స్ కీలక పోరుకు రెడీ అయింది. ఎస్ఆర్హెచ్ను భారీ తేడాతో ఓడించి ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలని చూస్తోంది. టాప్-4లో ఇప్పటికే మూడు బెర్త్‌లు ఫిక్స్ అయిపోగా.. ఒక ప్లేస్ కోసం రాజస్థాన్, ముంబై, బెంగుళూరు జట్ల మధ్య పోటీ నెలకొంది. నేడు ప్లేఆఫ్స్‌కు చేరే జట్లు ఏవో తేలిపోనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.