Pushpa 2 - CPI Narayana: సీపీఐ తెలుగు రాష్ట్ర అగ్ర నాయకుడు నారాయణ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి విషయాన్నైనా కుండ బద్దలు కొట్టేలా మాట్లాడటం ఆయన నైజం. తాజాగా పుష్ప సినిమాపై మరోసారి తనదైన శైలిలో రెచ్చిపోయారు. గతంలో కూడా ఈ సినిమాపై ఇదే వ్యాఖ్యలు చేసినా.. తాజాగా పుష్ప 2 ఇష్యూతో మరోసారి ఈ సినిమా హీరోతో పాటు దర్శక, నిర్మాతలపై తనదైన శైలిలో ఇచ్చిపడేసాడు.
Pushpa 2 World Wide Box office Collections: పుష్ప 2 మూవీతో అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. మన దేశంలోనే అత్యధిక బిజినెస్ చేసిన సినిమాగా ‘పుష్ప 2’ అనేక రికార్డులను బ్రేక్ చేసింది. మొత్తంగా థియేట్రికల్ గా.. నాన్ థియేట్రికల్ గా ఈ చిత్రం పలు రికార్డులకు పాతర వేసింది. తాజాగా 11వ రోజు కలెక్షన్స్ తో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వాల్యూ బిజినెస్ ను బ్రేక్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
Pushpa 2 Hindi Collections: బాలీవుడ్ బాక్సాఫీస్ పై ‘పుష్ప 2’ దండయాత్ర కొనసాగుతూనే ఉంది. ఫస్ట్ డే వసూళ్ల నుంచే బాలీవుడ్ బడా స్టార్స్ సైతం పుష్ప రాజ్ చేస్తోన్న వసూళ్ల సునామీ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే.. నిన్న శనివారంతో బాక్సాఫీస్ దగ్గర దగ్గర 10 రోజులు పూర్తి చేసుకుంది. అంతేకాదు తక్కువ టైమ్ లోనే మన దేశంలో హిందీ వెర్షన్ లో రూ. 500 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులను పాతర వేసింది.
Pushpa 2 Disaster: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప 2’. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని రికార్డులు బ్రేక్ చేస్తూ తక్కువ టైమ్ లో వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించింది. మరోవైపు ఈ సినిమా తెలుగు, హిందీలో ఇరగదీస్తోంది. ఎక్కడా తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్న ఈ సినిమా ఆ రెండు రాష్ట్రాల్లో తగ్గింది. అంతేకాదు అక్కడ డిజాస్టర్ గా నిలిచింది. ఇక కోలుకునే స్థితి కనిపించడం లేదు.
Pushpa 2 1000 Crore Club: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ కలయికలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా వెయ్యి కోట్ల క్లబ్బులో చేరింది.
Pushpa 2 Sets New Records At Box Office: అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ నుంచి ఆ తర్వాత ప్రీమియర్స్ .. ఫస్ట్ డే ఇలా ప్రతి చోటా తనదైన శైలిలో వసూళ్లను కురిపిస్తూ భారతీయ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తోంది.
Pushpa 2 Hindi Collections: బాలీవుడ్ బాక్సాఫీస్ పై ‘పుష్ప 2’ దండయాత్ర అనే కంటే ఊచకోత అనేలేమే. మొదటి రోజు వసూళ్లతోనే ఖాన్స్, కపూర్స్ కు దిమ్మదిరిగేలా చేసిన పుష్ప రాజ్.. నాల్గో రోజు బాక్సాఫీస్ దగ్గర తాండవమే చేసిందని చెప్పాలి. మొత్తంగా నాలుగు రోజుల కలెక్షన్స్ తో బాలీవుడ్ ను శాసిస్తున్న ఖాన్స్ ను సైతం వెనక్కి నెట్టేసాడు.
Pushpa 2 Hindi Collections: బాలీవుడ్ బాక్సాఫీస్ పై పుష్ప 2 దండయాత్ర కొనసాగుతోంది. అంతేకాదు తెలుగు వాళ్లతో పాటు హిందీ ప్రేక్షకులకు పుష్ప రాజ్ నటన తెగ నచ్చేసింది. అది వసూళ్ల రూపంలో కనిపిస్తోంది.
Pushpa 2 Day 1 WW Box Collections: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా యాక్ట్ చేసిన చిత్రం ‘పుష్ప 2’. సుకుమార్ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారా సంచలనం రేపింది. అంతేకాదు ఈ గురువారం విడుదలైన ఈ సినిమా పెంచిన టికెట్ రేట్స్ తో భారతీయ బాక్సాఫీస్ దగ్గర సంచలన రికార్డు నమోదు చేసింది. అంతేకాదు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వైల్డ్ ఫైర్ ఊచకోత కోసింది.
Pushpa 2 1st day Hindi Box Office Collections: అంతా అనుకున్నట్టే జరిగింది. పుష్ప ది రైజ్ మూవీతో బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువ అయిన అల్లు అర్జున్.. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2 ది రూల్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా ఈ సినిమా హిందీ బెల్ట్ లో పెద్ద సెన్సేషనే అనే కంటే.. అరాచకమే క్రియేట్ చేసింది.
Pushpa 2 Day 1 Collections: అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారానే సంచలనం రేపింది. సినిమా పై ఉన్న అంచనాలతో టికెట్స్ రేట్స్ ఎక్కువున్నా.. ప్రేక్షకులకు అవేమి పట్టించుకోకుండా ఈ సినిమాను తెగ చూసేసారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బుకింగ్స్ చూసి మొదటి రోజు ఏ మేరకు కలెక్షన్స్ రాబడుతుందనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
Pushpa 2 Review: బాక్సాఫీసు వద్ద అల్లు అర్జున్ మాస్ జాతర మొదలైంది. భారీ అంచనాల నడుమ పుష్ప-2 మూవీ థియేటర్స్ లో సందడి మొదలుపెట్టింది. పుష్పరాజ్ బాక్సాఫీసును షేక్ చేస్తాడా..? లెక్కల మాస్టర్ సుకుమార్ అన్ని లెక్కలు సరిచేశారా..? రివ్యూలో చూద్దాం పదండి.
Rashmika Latest Post Viral: నేషనల్ క్రష్ రష్మిక మందన్న బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌ను ప్రశంసలతో ముంచెత్తింది. అలియా భట్ తాజాగా నటించిన 'జిగ్రా' సినిమాను చూసి రష్మిక ఫిదా అయిపోయింది. సినిమాలో అలియా నటన, కథా ఎంపిక అద్భుతంగా ఉందని రష్మిక పొగడ్తల వర్షం కురిపించింది. సోషల్ మీడియాలో తన ఇన్‌స్టా స్టోరీస్ ద్వారా రష్మిక ఈ విషయాన్ని పంచుకుంది.
Rashmika Mandanna food habits : రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయంగా అవసరం లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగింది ఈ హీరోయిన్. ఆ తర్వాత వచ్చిన యానిమల్ సినిమా బాలీవుడ్ లో సైతం రష్మికకు ఎన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో రష్మిక ఒక పాత ఇంటర్వ్యూలో చెప్పిన తన ఆహారపు అలవాట్లు తెగ వైరల్ అవుతూ.. అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
Rashmika Mandanna Break Up Story: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న రష్మిక తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకు ముందే రక్షిత్ శెట్టి ప్రేమించి నిశ్చితార్థం చేసుకుంది. అయితే ఒక వ్యక్తి వల్లే వారిద్దరి మధ్య నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది అని అప్పట్లో రూమర్స్ తెగ వైరల్ అయ్యాయి. మరి అసలు ఏమైంది..అతను ఎవరో ఒకసారి చూద్దాం..
NTR - Prashanth Neeel - Rashmika: ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రష్మిక నటించబోతుందా అంటే ఔననే అంటున్నారు.
Rashmika Mandanna: రష్మిక తన అందం.. అభినయంతో సౌత్ లోనే కాకుండా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకుంది. తాజాగా యానిమల్ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన ఈ హీరోయిన్ ప్రస్తుతం తన ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ అందరిని ఆకట్టుకుంటోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.