Ananya Panday: లైగర్ భామ అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గట్లేదుగా!

లైగర్ హీరోయిన్ అనన్య పాండే సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కోసం ధరించిన డ్రెస్ హాట్ టాపిక్ అవుతోంది. ట్రైలర్ రిలీజ్ జరిగి రోజులు గడుస్తున్నా ఫోటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. 
  • Jul 23, 2022, 19:55 PM IST

Ananya Panday Hot Photos: లైగర్ హీరోయిన్ అనన్య పాండే సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కోసం ధరించిన డ్రెస్ హాట్ టాపిక్ అవుతోంది. ట్రైలర్ రిలీజ్ జరిగి రోజులు గడుస్తున్నా ఫోటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. 

1 /6

అనన్య పాండే చుంకీ పాండే కుమార్తెగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తోంది. 

2 /6

ఆమె మొదటి సినిమాతోనే టైగర్ ష్రాఫ్ సరసన హీరోయిన్ అవకాశం పట్టేసింది. 

3 /6

తరువాత ఆమెకు ఖాళీ పీలీ సినిమా నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. 

4 /6

తరువాత అనన్య దీపికతో కలిసి నటించిన గెహరియాన్ ఆమెకు సూపర్ క్రేజ్ తెచ్చిపెట్టింది. 

5 /6

ప్రస్తుతం అనన్య విజయ్ దేవరకొండతో లైగర్ అనే సినిమా చేస్తోంది. 

6 /6

తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఆమె హాట్ డ్రెస్ లో మెరిసింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.