Anchor Rashmi: పైట పక్కకు జరిపి యాంకర్ రష్మీ పరువాల విందు

Anchor Rashmi Hot Pics: బుల్లితెర క్రేజీ యాంకర్ రష్మీ నెట్టింట ఓ రేంజ్‌లో సందడి చేస్తోంది. వరుస ఫొటోషూట్స్‌తో గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. తాజాగా పైట పక్కకు జరిపి పరువాల విందుతో అలరించింది. లేటెస్ట్ పిక్స్‌పై ఓ లుక్కేయండి.
 

  • Jul 30, 2023, 22:47 PM IST
1 /5

ఎప్పుడో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభించిన రష్మీ.. నటిగా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.   

2 /5

సినిమాల్లో పెద్దగా పేరు రాకపోవడంతో బుల్లితెర వైపు అడుగులు వేసింది. జబర్దస్త్ షోకు యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన తరువాత రేంజ్ మారిపోయింది.  

3 /5

ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో ఆన్‌స్క్రీన్‌ లవ్ ట్రాక్ బుల్లితెర అభిమానుల్లో ఆసక్తిని క్రియేట్ చేసింది. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని ఎంతోమంది అభిమానులు కోరుకుంటుండగా.. తామిద్దరం కేవలం స్నేహితులమేనని రష్మీ, సుధీర్ ఎన్నోసార్లు చెప్పారు.  

4 /5

ప్రస్తుతం ఎక్స్‌ ట్రా జబర్దస్త్‌ షోతోపాటు శ్రీదేవి డ్రామా కంపెనీకి యాంకర్‌గా వ్యవహరిస్తోంది. మెగాస్టార్ భోళా శంకర్ మూవీలోనూ ఛాన్స్ దక్కించుకుంది. ఆగస్టు 11న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది.  

5 /5

మరోవైపు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో పైట కాస్తపక్కకు జరుపుతూ ఫొటోలకు పోజులిచ్చింది.