Photos: జగనన్న విద్యాకానుకను ప్రారంభించిన సీఎం వైయస్ జగన్

  • Oct 08, 2020, 16:04 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ (YS Jagan ) ఇవాళ జగనన్న విద్యా కానుక ( Jagananna Vidhya Kanuka ) కార్యక్రామాన్ని ప్రారంభించారు.

1 /10

కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలంలోని పునాదిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు-నేడు పనులతో పాటు, విద్యాకానుక కిట్స్ పరిశీలించిన ముఖ్యమంత్రి తరగతి గదిలో విద్యార్థులతో మచ్చటించారు.

2 /10

ఈ కార్యక్రమానికి ఏపి మంత్రులు ఆదిమూలపు సురేష్, పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాసక్, కోడాలి నాని, పేర్ని నాని, ఎం. శంకర నారాయణ, బి.జయరాంతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఇతర ఉన్నత అధికారులు పాల్గోన్నారు.

3 /10

4 /10

5 /10

6 /10

7 /10

8 /10

9 /10

10 /10