ఆటో ఎక్స్‌పో-2018: అదిరిపోయే కొత్త బైకులు, స్కూటర్లు విడుదల

  • Feb 14, 2018, 17:46 PM IST
1 /5

హీరో మోటోకార్ప్ 2000 సీసీ మోటార్ సైకిల్ ఎక్స్ ప్లస్‌ను, 125 సీ సీ సామర్థ్యం గల మేస్ట్రో ఎడ్జ్ 125, డ్యూయెట్ 125 స్కూటర్లను ఆవిష్కరించింది.

2 /5

ఎక్స్ ప్లస్ స్కూటర్‌ను గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో ఈవెంట్‌లో ప్రవేశపెట్టారు.

3 /5

ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్(ఐవైఎం) కొత్త రకం స్పోర్ట్స్ బైక్, వైజెడ్ఎఫ్-ఆర్15(వెర్షన్-3.0)ను విడుదల చేసింది. దీని ధర రూ.1.25 లక్షలు

4 /5

యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 బైక్ రెండు రంగుల్లో లభ్యం-రేసింగ్ బ్లూ, థండర్ గ్రే

5 /5

బుర్గ్మాన్ స్ట్రీట్ 125 సీసీ స్కూటర్, జీఎస్ఎక్స్-ఎస్750ను విడుదల చేసిన సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా.