Bigg Boss Telugu 4: డెవిల్ టాస్కులో ఊదరగొట్టింది భానుయేనా ?

Bigg boss Telugu 4 | ఇటీవలే బిగ్ బాస్ లో ఒక వింత టాస్క్ జరిగింది. అదే డెవిల్ టాస్కు. ఈ టాస్కులో జలజా అనే దెయ్యం హౌజ్ లోకి ఎంటర్ అయిన అక్కడ ఇంటి సభ్యులను భయపెట్టింది.

  • Nov 28, 2020, 12:41 PM IST

భయంకరమైన గొంతు, గెటప్ తో అందరినీ భయపెట్టింది. అది బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ భాను శ్రీ అని సమాచారం. జలజ అవతారంలో రచ్చ చేసింది భాను శ్రీ.

Also Read |  జేమ్స్ బాండ్ కన్నా.. Abhijith, Harika మధ్య బాండ్ ఎక్కువ..ఫ్రెండ్షిప్ అంటే అదేగా..

1 /8

జలజ ఇంటి సభ్యులకు కొన్ని టాస్కులు కూడా ఇచ్చింది. లగ్జరీ టాస్కులు చాలా ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. 

2 /8

అయితే ఈ జలజ ఎవరు అని చాలా మంది ఆలోచించారు. దీనిపై సోషల్ మీడియాలో చాలా డిస్కషన్ నడిచింది.  Also Read | Good News: డిసెంబర్ మొదటి వారంలో పబ్ జీ లాంచ్!

3 /8

సోషల్ మీడియాలో జలజ ఎవరు అనే అంశంపై చాలా మంది చెప్పింది ఏంటంటే అది భాను శ్రీ అని ... Also Read | బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో అరియానా గ్లోరీ క్యూట్ రియాక్షన్స్ చూస్తే పడిపోతారు 

4 /8

అయితే ఇందులో జలజ పాత్రకు భాను శ్రీ వాయిస్ ఓవర్ ఇవ్వలేదు అని తెలిసింది. 

5 /8

బిగస్ బాస్ టీవీ షో క్రియేటివ్ హెడ్ రాజేశ్వరి ప్రసాద్ దీనికి వాయిస్ ఇచ్చారు...  

6 /8

7 /8

8 /8