Cannes 2022: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో హాట్‌ హాట్‌గా దీపిక, తమన్నా, పూజ..!!

Cannes 2022: ప్రపంచంలో అతి పెద్ద ఫిల్మ్‌లో ఒకటైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్  ప్రారంభమయ్యాయి. ఈ ఇవెంట్ మే 18(బుధవారం) మొదలై మే 28 వరకు ఫ్రాన్స్‌లో కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ  ప్రముఖులు పాల్గొన్నారు. 

  • May 19, 2022, 14:56 PM IST

Cannes 2022: ప్రపంచంలో అతి పెద్ద ఫిల్మ్‌లో ఒకటైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్  ప్రారంభమయ్యాయి. ఈ ఇవెంట్ మే 18(బుధవారం) మొదలై మే 28 వరకు ఫ్రాన్స్‌లో కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ  ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ పెస్ట్‌కు భారత్ నుంచి  పూజా హెగ్డే(Pooja Hegde), దీపికా పదుకొణె(Deepika Padukone), తమన్నా భాటియా(Tamannaah), ఐశ్వర్యారాయ్ బచ్చన్(Aishwarya Rai Bachchan)తో పాటు చాలా మంది నటీ, నటులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో దీపికా పదుకొణె, పూజా హెగ్డే, తమన్నా  భాటియా, ఊర్వశి రౌతేలా తమదైన శైలిలో వాస్త్రాలను ధరించి అందరిని ఆకట్టున్నారు.

1 /1

దీపికా పదుకొనే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం నుంచి తనదైన స్టైల్‌లో దుస్తువులను ధరించి అందరిని  ఆకట్టుకుంటోంది. అందాల తారా దీపికా ఈ ఫెస్టివల్‌లో రెండవరోజు అర్ధజాఈ(ArdAzAei) లగ్జరీ ఉమెన్స్‌వేర్ బ్రాండ్‌కు చెందిన వెస్ట్రన్ బ్లాక్ డ్రెస్‌ను ధరించింది. ఈ దుస్తువులకు తోడు స్టేట్‌మెంట్ నెక్లెస్‌ను ధరించారు.