Telangana Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశంలో పెనుదుమారంగా మారింది. ఇప్పటికే దీనిపై తెలంగాణలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై తాజాగా కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.
OTT Platforms Ban:ఓటీటీ ప్రియులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. హెచ్చరికలు జారీ చేస్తున్నా పట్టించుకోకపోవడంతో వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. అశ్లీల, హింస కంటెంట్ అందిస్తుండడంతో కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను రద్దు చేసింది.
Anurag Thakur on Ujjwala Scheme: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్లు భారీగా పెంచనుంది. వచ్చే మూడేళ్లలో 75 లక్షల మందికి ఫ్రీగా కనెక్షన్లు అందించనుంది. ఇందుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. వివరాలు ఇలా..
India vs Bharat Row: దేశంలో ఇప్పుడు కొత్త రచ్చ ప్రారంభమైంది. దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మారుస్తున్నారే ప్రచారం ఊపందుకుంది. ఇదిగో తోకంటే అదిగో పులన్న చందంగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో బిల్లు సైతం ప్రవేశపెడుతున్నారనే చర్చ జరుగుతోంది.
Jamili Elections: దేశంలో ఇప్పుడు ఎక్కడ ఏ నోట విన్నా జమిలి ఎన్నికలే విన్పిస్తున్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ ఏర్పాటు, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపధ్యంలో ఈ చర్చకు మరింత ప్రాధాన్యత పెరిగింది. అసలేం జరుగుతోంది, కేంద్రం ఏమంటోంది.
IFFI 2023: ఉత్తమ వెబ్ సిరీస్‌లకు ఇకపై ప్రతి సంవత్సరం అవార్డులను ఇవ్వనుంది కేంద్రప్రభుత్వం. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా స్వయంగా పోస్ట్ చేశారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఈ అవార్డును ఇవ్వనున్నారు.
Chiranjeevi Central Minister Anurag Thakur చిరంజీవి ఇంటికి కేంద్ర క్రీడా శాఖామంత్రి అనురాగ్ ఠాకూర్ రావడం, అక్కడే నాగార్జున, అల్లు అరవింద్ వంటి వారు భేటీ అయ్యారు. ఈ మేరకు చిరంజీవి వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Railway Bonus: దీపావళికి ముందే రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త విన్పించింది. ఏకంగా రెండున్నర నెలల జీతాన్ని బోనస్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు మీ కోసం..
Cannes Film Festival 2022: కేన్స్ ఫెస్టివల్ 2022లో బారతదేశ చలనచిత్ర పరిశ్రమ, ఓటీటీ వేదికల మార్కెట్ ప్రస్తావన జరిగింది. విదేశాలతో పోలిస్తే ఇండియాలో వస్తున్న ఆదాయం వివరాలు ఎలా ఉన్నాయి..కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ ఏమంటున్నారు..
Cannes 2022: ప్రపంచంలో అతి పెద్ద ఫిల్మ్‌లో ఒకటైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభమయ్యాయి. ఈ ఇవెంట్ మే 18(బుధవారం) మొదలై మే 28 వరకు ఫ్రాన్స్‌లో కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
200 TV Channels for Students "ప్రధాన మంత్రి ఈ విద్య" స్కీమ్‌లో భాగంగా విద్యార్థుల కోసం 200 ఎడ్యుకేషనల్ టీవీ ఛానెల్స్ రానున్నాయి. 1 నుంచి 12వ తరగతి చదివే వారందరికీ ఈ ఛానెల్స్ ఉపయోగకరంగా మారనున్నాయి.
Ys Jagan Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, ధర్మేంద్ర ప్రదాన్లతో చర్చించారు.
Free Ration Scheme: కరోనా సంక్షోభంలో ప్రవేశపెట్టిన పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని (పీఎంజీకేఏవై) గడువును పొడిగిస్టున్నట్టు ప్రకటించింది. దీనికి అర్హులైన ప్రతిఒక్కరికీ నెలకు అదనంగా 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాల పంపిణీని మరో నాలుగు నెలల పాటు ఇవ్వాలని నిర్ణయించినట్టు కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
Anurag Thakur News: పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించింది. అయితే ఈ టోర్నీలో పాల్గొనేందుకు క్రికెటర్లు పాక్ పంపాలా? లేదా? అనే విషయంపై త్వరలోనే స్పష్టత ఇస్తామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.
కేంద్రం రూ.2,000 నోట్లను రద్దు చేసే ఆలోచనలో ఉందని... అందుకే రూ.2,000 ప్రింటింగ్ (Rs 2,000 notes printing) ఆపేశారని గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే రూ.2000 నోట్లను ముద్రించడం ఆపేశారని.. అంతేకాకుండా ఏటీఎంలలో 2 వేల నోట్లను పెట్టరాదని బ్యాంకులకు సైతం ఆదేశాలు అందాయనేది ఆ ప్రచారం సారాంశం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.