అందాల తార Priyamani లేటెస్ట్ ఫోటోషూట్

  • Oct 08, 2020, 23:34 PM IST


తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించి మెప్పించిన తార ప్రియమణి. 

Photo Courtesy: Priya Mani (Facebook)

1 /5

నటిగా నేషనల్ అవార్డు, ఫిలింఫేర్ అవార్డు కూడా సాధించింది.

2 /5

బెంగుళూరులో పుట్టి పెరిగిన ప్రియమణి సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ రంగంలో రాణించింది.

3 /5

2003లో ఎవరే అతగాడు చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసింది ప్రియమణి.

4 /5

2007లో పురుతివీరన్ మూవీలో నటనకు జాతీయ అవార్డు సాధించింది.

5 /5