Priyamani Saree Photos: ప్రియమణి ఏ ఫోటో షూట్ చేసినా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాజాగా పర్పుల్ కలర్ చీరలో స్టన్నింగ్ లుక్స్‌తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి తగ్గట్టు ప్రియమణి బన్ హెయిర్ స్టైల్ వేసుకుంది. తగిన స్టడ్స్ కూడా ధరించి వివిధ ఫోజులతో కవ్విస్తోంది
Priyamani divorce: హీరోయిన్ ప్రియమణి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలో నటించింది ఈ హీరోయిన్. ఈమధ్య ఓటీటీలో కూడా ఎన్నో చిత్రాల్లో కనిపిస్తూ మంచి విజయాలు అందుకుంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
Article 370 OTT Streaming: ప్రెజెంట్ సినీ ఇండస్ట్రీలో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు ఈ తరహా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇక మన దేశంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ వస్తోన్న ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో హిందీలో 'ఆర్టికల్ 370' పేరుతో ఓ సినిమా వచ్చి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
Priyamani::బాలీవుడ్ ప్రొడ్యూసర్, దివంగత నటి శ్రీదేవి భర్త బోనికపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కాగా ఈ నిర్మాత ప్రస్తుతం ఒక స్టార్ హీరోయిన్ పట్ల ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది..
Maidaan Fnl Trailer Talk: అజయ్ దేవ్‌గణ్ బాలీవుడ్ అగ్ర కథానాయికుడిగా గత 3 దశాబ్దాలుగా రాణిస్తున్నారు. కెరీర్ మొదట్లో యాక్షన్ హీరోగా సత్తా చాటిన ఈయన .. ఆ తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్‌తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. తాజాగా ఈయన భారత ఫుట్ బాల్ లెజెండ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథను మైదాన్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ఫైనల్ ట్రైలర్‌ను అజయ్ దేవ్‌గణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు.
Artilce 370: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమాలకు మంచి గిరాకీ ఉంది. ఈ కోవలో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబట్టాయి. ఇక మన దేశంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ వస్తోన్న ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్లో 'ఆర్టికల్ 370' పేరుతో సినిమా వచ్చింది. తాజాగా ఈ సినిమా మరో మైల్స్టోన్ అందుకుంది.
Article 370 1st Week Box Office Collections: ప్రస్తుతం అన్ని సినీ ఇండస్ట్రీస్‌లో నిజ జీవిత సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలకు మంచి గిరాకీ ఉంది. ఈ రూట్లో తెరకెక్కిన చాలా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఇక మన దేశంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ వస్తోన్న ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో హిందీలో 'ఆర్టికల్ 370' పేరుతో ఓ సినిమా వచ్చింది. సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా నిన్నటితో మొదటి వారం పూర్తి చేసుకుంది.
Artilce 370 1st Weekend Collections: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్తో తెరకెక్కుతోన్న సినిమాలకు మంచి గిరాకీ ఉంది. ఈ కోవలో వచ్చిన మెజారిటీ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబట్టాయి. ఇక మన దేశంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ వస్తోన్న ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్లో 'ఆర్టికల్ 370' పేరుతో ఓ సినిమా వచ్చింది. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతుంది.
Bollywood Paparazzi Culture: టాలీవుడ్ తో పోల్చుకుంటే బాలీవుడ్ సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. పాపారాజి అనే పదానికి.. బాలీవుడ్ స్టార్స్ కి.. ఏదో ఒక అవినాభావ సంబంధం ఉంది అని బాలీవుడ్ కల్చర్ చూస్తేనే అర్థమవుతుంది. కాగా బాలీవుడ్ సెలబ్రిటీలకు..పాపారాజిలకు మధ్య ఉన్న డార్క్ సీక్రెట్ ను బయటపెట్టింది ప్రియమణి.
Bhama Kalaapam 2 Movie Review: జాతీయ ఉత్తమనటి ప్రియమణి.. మ్యారేజ్ తర్వాత సినిమాల విషయంలో దూకుడు పెంచింది. తాజాగా ఈమె నటించిన మరో ఓటీటీ మూవీ 'భామా కలాపం 2'. గతంలో వచ్చిన భామా కలాపం మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉందో మీరు ఓ లుక్కేయండి..
Priyamani - Bhamakalapam 2: నేషనల్ బెస్ట్ యాక్ట్రెస్ ప్రియమణి.. పెళ్లి తర్వాత సినిమాల విషయంలో దూకుడు పెంచింది. ఒకవైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఈమె ముఖ్యపాత్రలో నటించిన చిత్రం 'భామా కలాపం 2'. గతంలో వచ్చిన 'భామా కలాపం' మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌తో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసారు.
Priyamani - Bhamakalapam 2: ప్రియమణి నటించిన లేటెస్ట్ మూవీ 'భామాకలాపం 2'. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్‌తో ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ మూవీని వచ్చే నెల 16 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది.
Hyper Aadi with Shraddha Das హైపర్ ఆది శ్రద్దా దాస్ మధ్య ట్రాక్ క్రియేట్ చేయాలని ఢీ టీం బాగానే ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. దీనికి శ్రద్దా దాస్ కూడా సహకరిస్తున్నట్టుగా ఉంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో శ్రద్దా దాస్ ఆది కోసం ఏకంగా పాట పాడేసింది.
Priyamani Dr 56 Motion Poster ప్రియమణి కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ప్రియమణి లీడ్ రోల్లో డాక్టర్ 56 అనే చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ మోషన్ పోస్టర్, రిలీజ్ డేట్‌ను తాజాగా ప్రకటించారు.
Priyamani to play a CM role in Naga Chaitanya #NC22: ఒకప్పటి హీరోయిన్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారడానికి రెడీ అవుతున్న ప్రియమణి ముఖ్యమంత్రి అవబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఆ వివరాలు
Priyamani Divorce Rumors: సినీ పరిశ్రమలో మరో భామ విడాకులకు సిద్ధమైనట్టు టాక్, నటి ప్రియమణి తన భర్తకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైందని అంటున్నారు. ఆ వివరాలు
Priyamani remuneration: హీరోయిన్ ప్రియమణి తాజాగా నటించిన వెబ్ సిరీస్ 'భామాకలాపం'. ఈ సిరీస్ హిట్ అవ్వడంతో... ఈ అమ్మడు భారీగా పారితోషికం పెంచేసినట్లు తెలుస్తోంది.
Film actress social media looks : రష్మిక మందన లైవ్‌లోకి వచ్చి ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఓపికతో సమాధానమిచ్చింది. అల్లు అర్జున్ గురించి ఒక్కమాటలో చెప్పండి అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు.....
Narappa Movie: విక్టరీ వెంకటేష్ అప్‌కమింగ్ మూవీ నారప్పపై ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఆసక్తి నెలకొంది. తమిళ సూపర్ హిట్ మూవీకు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా విడుదల విషయంలో స్పష్టత లేదు. ఓటీటీలో విడుదలవుతుందనే చర్చ నడుస్తోంది.
తమిళంలో ధనుష్ నటించిన అసురన్ అనే హిట్ మూవీ ఆధారంగా తెలుగులో రీమేక్ అవుతున్న నారప్ప సినిమాకు సంబంధించి తాజాగా ఓ పోస్టర్ విడుదలైంది. అభిమానులకు, ఆడియెన్స్‌కి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిర్మాతలు రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.