Dhanteras 2024: ధనత్రయోదశి రోజు ఇవి కొంటే.. ఇంట్లో సంపదల వర్షంతో పాటు, కోరుకున్న అమ్మాయిలో పెళ్లి..

Dhanteras Effect: చాలా మంది ధన త్రయోదశి అనగానే బంగారం కొనుగోలు చేయడంపైన ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ కొన్ని వస్తువుల్ని కొంటే కూడా అఖండ ధనయోగం కల్గుతుందని పండితులు చెబుతున్నారు.

1 /6

దీపావళిని మూడు రోజుల పాటు జరుపుకుంటారు. ప్రస్తుతం ధనత్రయోదశి, నరక చతుర్దశి , దీపావళిని మూడు రోజుల పాటు జరుపుకుంటారు. అక్టోబర్ 29 న ధన త్రయోదశి, 30న నరక చతుర్దశి, 31న దీపావళిని జరుపుకు బోతున్నారు.

2 /6

అయితే.. పండితుల ప్రకారం.. ధనత్రయోదశి రోజున చాలా మంది బంగారంను కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని భావిస్తారు. అంతే కాకుండా.. ఆ రోజున కనీసం కొంతైన బంగారంను కొంటారు. ఇలా బంగారం కొనడం వల్ల సంపద ఎప్పటికి కూడా పెరుగుతునే ఉంటుందని చెప్తుంటారు.  

3 /6

ధన త్రయోదశి రోజు అంటే.. 29 వ తేదీన ఈ వస్తువులు ఇంటికి తప్పకుండా తీసుకొని వచ్చేలా చూసుకొవాలని పండితులు చెబుతున్నారు. ధన త్రయోదశి వేళ కొన్ని ఇంటికి  చీపురు తీసుకొని వస్తే మంచి జరుగుతుందంట.

4 /6

అంతేకాకుండా.. లక్ష్మీ దేవీ వెండి వస్తువులు కొంటే మంచి జరుగుతుందంట. ధన త్రయోదశి రోజున కొత్తగా వాహానాలు, ఎలక్ట్రానికి పరికరాల్ని కొనుగోలు చేసిన కూడా మంచి జరుగుతుందంట. 

5 /6

ధన్ తేరస్ రోజున మీ ఇంటికి లక్ష్మీదేవీ ఫోటో, జంటగా ఉన్న ఏనుగుల్ని తెచ్చుకుంటే ఎంతో కలిసి వస్తుందంట. ఏనుగులు లక్ష్మీదేవీ పక్కన ఉంటాయి. ఆయన మన విఘ్నాలను తొలగించడంతో పాటు మంచి చేస్తారని చెబుతుంటారు.

6 /6

అంతే కాకుండా.. తామర పువ్వును, తాబేలు ప్రతిమను కూడా ఇంటికి తీసుకొని వస్తే , సిరులు మన ఇంట్లో నాట్యం చేస్తుందని కూడా పండితులు చెబుతున్నారు. ఇలాంటి పనుల వల్ల కూడా జీవితంలో అనుకొని విధంగా మార్పులు సంభవిస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)