Disha Patani: హాట్ క్లీవేజ్ అందాలతో కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేస్తోన్న దిశా పటానీ..లేటెస్ట్ పిక్స్ వైరల్..

Disha Patani: దిశా పటానీ.. ఉత్తరాది  భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. ఈ సినిమా రిలీజైనపుడు ఈమె బీటౌన్ టాప్ స్టార్ అవుతుందని ఎవరు ఎక్స్ పెక్ట్ చేయలేదు. మోడలింగ్ నుంచి వచ్చిన ఈ భామ.. తాజాగా ‘కల్కి’ మూవీతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సందడి చేసి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. 

1 /6

దిశా పటానీ..ఉత్తర ప్రదేశ్  రాష్ట్రంలోని బరేలీలో పుట్టిన ఈ హాట్..నటి కాకముందు మోడల్‌గా రాణించింది. ఆ తర్వాత బాలీవుడ్ అగ్ర హీరోయిన్ గా  సత్తా చూపెడుతోంది.

2 /6

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 AD’ మూవీతో దిశా పలకరించింది. ఈ చిత్రంలో ఈమె క్యారెక్టర్ కు తగిన గుర్తింపు లభించలేదు. ఏదో ప్రభాస్ తో ఓ పాట కోసం తప్పించి దిశాకు పెద్దగా యూజ్ దక్కలేదు.

3 /6

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లోఫర్' మూవీతో కథానాయికగా  పరిచయం అయింది దిశా పటానీ. మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన దిశా.. ఎప్పటికపుడు హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ కుర్రాకారు ఫేవరేట్ కథానాయికగా  మారింది.  

4 /6

  టాలీవుడ్ లో 'లోఫర్' మూవీతో  ఇండ్రడ్యూస్ అయిన దిశా పటానీ.. బాలీవుడ్ లో 'ఎం.ఎస్.ధోని అన్‌టోల్డ్ స్టోరీ’ చిత్రంతో పరిచయమైంది. అక్కడ ఫస్ట్ మూవీతోనే హిట్ అందుకుంది. 

5 /6

దిశా పటానీకి ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 61.5 మిలియన్స్ పైగా  ఫాలోవర్స్ ఉన్నారు. దిశా పటానీ ఏ మాత్రం సమయం దొరికిన సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో  చిట్ చాట్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

6 /6

  రీసెంట్ గా ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి’ మూవీలో  Roxie క్యారెక్టర్ లో పలకరించింది దిశా పటానీ. తాజాగా సూర్య హీరోగా నటిస్తోన్న'కంగువా'లో హీరోయిన్ గా మరోసారి ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటడానికీ రెడీ అవుతోంది.