Railway Added 370 Additional General Coach To Trains: సీట్ల కొరతతో రైల్వే ప్రయాణానికి దూరమవుతున్న ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త వినిపించింది. జనరల్ బోగీల సంఖ్య పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రయాణికులకు భారీ ఊరట లభించనుంది.
భారతీయ రైల్వే ప్రపంచంలోని అతిపెద్ద రైల్వేల్లో ఒకటి. రోజూ లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. టికెట్ బుకింగ్ చేసేటప్పుడు కరెంట్ రిజర్వేషన్, తత్కాల్, ప్రీమియం తత్కాల్ అనే ఆప్షన్లు ఉంటాయి. ఈ మూడు ఆప్షన్లు చివరి నిమిషలో ప్రయాణాలు చేసేవారికి ఉపయోగకరంగా ఉంటాయి. అసలు ఈ మూడింటికీ తేడా ఏంటి, టికెట్ ఎలా బుక్ చేసుకోవాలనే వివరాలు తెలుసుకుందాం.
South Central Railway Cancelled 22 Trains Due To Heavy Rains In AP: ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తుండడంతో భారీగా రైళ్లు రద్దయ్యాయి. ఏపీ మీదుగా రాకపోకలు సాగించే రైళ్లను రద్దు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.
Cockroach Dead In Meals: ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్‌ను కూడా సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ రైళ్ల నిర్వహణ లోపాలతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ప్రయాణికులకు సరఫరా చేస్తున్న భోజనం కూడా నాణ్యత లేకుండా ఉంది. నాణ్యతే కాదు అపరిశుభ్రంగా ఉండడంతో రైల్వే శాఖపై ప్రయాణికులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Kishan Reddy Railway Lands: భూముల కేటాయింపు అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. హైదరాబాద్‌లో రైల్వే అభివృద్ధి పనుల కోసం భూములు కేటాయించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ పంపారు. రోడ్ల విస్తరణ, స్టేషన్లు, ప్లాట్‌ఫారాల నిర్మాణం కోసం భూములు ఇవ్వాలని లేఖలో కోరారు.
Railway Enqury Numbers: ప్రయాణికులు రైళ్ల గురించి సమాచారం సులభంగా తెలుసుకునేందుకు రైల్వే శాఖ టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆన్లైన్ సమాచారం తెలుసుకోలేని వారు ఈ నంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
అనుకోని ప్రయాణాలు.. చేతిలో డబ్బులు లేని పరిష్టితి.. అలాంటి సమయాల్లో ఏం చేయగలం. ఇలాంటి పరిస్థితి నుండి బయటపడటానికి రైల్వే శాఖ వారు పే లేటర్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఆ వివరాలు..
Metro Route Change: మెట్రో రెండో దశలో భాగంగా నిర్మించే బీహెచ్ఈఎల్ లక్డికాపూల్ మార్గంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. అలైన్ మెంట్ లో స్వల్ప మార్పులు చేయాలని చూస్తోంది.
Child Berth in Train: పిల్లల తల్లీదండ్రుల కోసం భారతీయ రైల్వే ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులో తీసుకొచ్చింది. చంటిపిల్లలు తమ తల్లులతో పాటు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ఓ 'బేబీ బెర్త్' సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. దీని పట్ల చంటి పిల్లల తల్లీదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Indian Railways Latest News: కొవిడ్ కారణంగా రైలు ప్రయాణాలపై భారీ ఆంక్షలు అమలులో ఉన్నాయి. అయితే దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో.. గతంలో నిలిపివేసిన సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Private firms can buy coaches : రైల్వేశాఖ త్వరలో రైల్వే బోగీలను అద్దెకు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఆసక్తి ఉన్నవాళ్లు.. రైల్వే బోగీలను లీజుకు తీసుకొని.. వాటిని తమ ఆసక్తికి అనుగుణంగా తీర్చిదిద్దుకోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.