ఏటీఎం నుంచి డబ్బులు తీయడానికి ప్రయత్నిస్తున్నారా? ఇది తప్పనిసరిగా చదవండి!

  • Jan 06, 2021, 18:01 PM IST
1 /6

కొన్ని బ్యాంకులు ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయితే చార్జీలు వసూలు చేస్తుంటాయి.  అంతే కస్టమర్లు కొంత ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.  ఇలా ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయితే అంత పెనాల్టీ చెల్లిచాల్సి ఉంటుంది. 

2 /6

మరోవైపు ఇతర బ్యాంకులో బ్యాలెన్స్ లేకుండా డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నించినా, లేదా ఏటీఎం ట్రాన్సాక్షన్ విఫలం అయినా HDFC Bank చార్జీలు వసూలు చేస్తుంది. 

3 /6

ఇతర బ్యాంకు ఏటీఎంలో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే HDFC బ్యాంకు రూ.25తో పాటు ఇతర ట్యాక్సులు కూడా వసూలు చేస్తుంది. 

4 /6

ఇతర బ్యాంకు ఏటీఎంలో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే HDFC బ్యాంకు రూ.25తో పాటు ఇతర ట్యాక్సులు కూడా వసూలు చేస్తుంది. 

5 /6

కోటాక్ మహీంద్రా బ్యాంకు, ఎస్ బ్యాంకులు ఏటిఎం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే రూ.25 వసూలు చేస్తుంది.   

6 /6

మరోవైపు యాక్సిస్ బ్యాంకు రూ.25 చార్జీగా వసూలు చేస్తుంది.