Rs 2k Above UPI Payments Charges Is Applicable Fact Here: కరోనా తర్వాత నగదు అనేది మనుషుల జేబుల్లో కనిపించడం లేదు. ప్రతి చిన్న చెల్లింపులకు డిజిటల్ పేమంట్లు చేస్తుండడంతో యూపీఐ పేమెంట్లు ఊహించని స్థాయిలో పెరిగాయి. ఈ నేపథ్యంలో యూపీఐ పేమెంట్లకు ఛార్జీలు ఉంటాయనే వార్త కలకలం రేపింది. ఈ వార్తపై కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టత ఇచ్చింది.
Zomato Paytm deal : ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఆన్ లైన్ సినిమా టిక్కెట్ల వ్యాపారంలోకి కూడా ప్రవేశిస్తోంది. తాజాగా పేటీఎంకు చెందిన టిక్కెట్ బుకింగ్ సేవలను జొమాటో సొంతం చేసుకుంది. దీంతో ఈ విభాగంలో జొమాటో లీడర్ గా నిలిచే అవకాశం ఉంది.
Google Pay Tips: ప్రస్తుతం అంతా డిజిటల్ పేమెంట్స్ యుగం నడుస్తోంది. యూపీఐ విధానంలో అమల్లోకి వచ్చాక ఆన్లైన్ చెల్లింపులు మరింతగా పెరిగాయి. మీరు కూడా ఆన్లైన్ పేమెంట్స్ కోసం యూపీఐ యాప్స్ వినియోగిస్తుంటే ఈ అప్డేట్ మీ కోసమే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Electricity Bills Cant Be Paid Via Phonepe Paytm And Other Apps: ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్స్‌తో విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నారా ఆగండి. మీ బిల్లులు చెల్లుబాటు కావడం లేదు. బిల్లుల చెల్లింపుపై తెలంగాణ విద్యుత్ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది.
Paytm Services: పేటీఎంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షల నేపధ్యంలో పేటీఎం వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా మార్చ్ 15 తరువాత పేటీఎం సేవలు ఏవి పనిచేస్తాయి, ఏవి పనిచేయవనే విషయంలో స్పష్టత లేకపోవడంలో జనంలో సందిగ్దత నెలకొంది.
Paytm UPI Transactions: తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పేటీఎం సంస్థ విషయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆచితూచి వ్యవహరిస్తోంది. తాజాగా యూపీఐ లావాదేవీల విషయంలో ఓ కీలక ప్రకటన చేయడంతో పేటీఎం వినియోగదారులు ఆశల్లో మునిగారు.
Paytm Fastag: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షల నేపధ్యంలో పేటీఎం వినియోగాదారుల్లో చాలా సందేహాలు తలెత్తుతున్నాయి. పేటీఎం బ్యాంకింగ్, వ్యాలెట్ సేవలు నిలిచిపోనుండటంతో ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Paytm FAQs and Answers: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యల నేపధ్యంలో యూజర్లలో చాలా సందేహాలు నెలకొన్నాయి. అసలు పేటీఎం పనిచేస్తుందా లేదా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపధ్యంలో ఆర్బీఐ స్వయంగా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెల్లడించింది.
Paytm Name Changed: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు , పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు నేపధ్యంలో చర్చనీయాంశంగా మారిన పేటీఎం నుంచి మరో కొత్త అప్డేట్ ఇంది. పేటీఎం పేరు మార్చుకోనుంది.
Paytm Crisis: ప్రముఖ యూపీఐ యాప్ పేటీఎంపై జరుగుతున్న పరిణామాలు తీవ్ర గందరగోళానికి కారణమౌతున్నాయి. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ విషయంలో కలగజేసుకునే పరిస్థితి ఉండటంతో షేర్ హోల్డర్లలో ఆందోళన రేగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ram Mandir Offer: ఆన్లైన్ పేమెంట్స్ కోసం మనం ఎక్కువగా ఉపయోగించే పేటీఎం సంస్థ అయోధ్య రామ మందిరం దర్శనానికి వెళ్లే భక్తుల కోసం సరికొత్త ఫెసిలిటీని ప్రారంభించింది. అయోధ్య కోసం టికెట్స్ బుక్ చేసుకునే వారికి తమ వంతు కానుకగా ప్రత్యేకమైన ఆఫర్ ను విడుదల చేసింది. పేటీఎం పేరెంట్ కంపెనీ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ సౌలభ్యంతో అయోధ్య యాత్ర చేయాలి అనుకునే వారికి బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ అనుభవం అందివ్వాలి అనేది వారి ఉద్దేశం.
Paytm iPhone 15 Offer: ప్రముఖ ఆన్లైన్ చెల్లింపుల యూపీఐ యాప్ పేటీఎం సరికొత్త ఆఫర్ ప్రకటించింది. రిపబ్లిక్ డే ఫెస్టివల్ థీమ్ పేరుతో ఏకంగా ఐఫోన్ 15 గెల్చుకునే అవకాశం కల్పిస్తోంది. మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలంటే ఇదే మంచి అవకాశం..
గూగుల్ పే, ఫోన్ పే మరియు పేటీఎం వాడే వారికి ఆర్బీఐ శుభవార్త తెలిపింది. భద్రతా విషయాల దృష్ట్యా యూపీఐ లైట్ చెల్లింపులు పరిమితంగా ఉంచింది. ఇపుడు యూపీఐ లైట్ ద్వారా చెల్లించే పరిమితి పెంచింది. ఆ వివరాలు
How To Money Back Wrong Payment: యూపీఐ ద్వారా ప్రస్తుతం అత్యధికస్థాయిలో ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే ఒక్కొసారి చిన్న పొరపాటుతో ఇతరుల ఖాతాలోకి నగదు పంపడం జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు మీ డబ్బు పోయిందని బాధపడాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా మీ డబ్బును తిరిగి పొందొచ్చు. పూర్తి వివరాలు ఇలా..
One Plus one Ticket Offer Adipurush Movie: తాజాగా ఆదిపురుష్ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన ఆఫర్ ప్రకటించింది పేటీఎం సంస్థ. ఒక టికెట్ రేటుతో రెండు టికెట్లు బుక్ చేసుకోవచ్చు అంటూ ఒక ఆఫర్ ప్రకటించారు ఆది పురుష్ డైరెక్టర్ ఓం రౌత్.
Wrong UPI Payments: ఎప్పుడైనా హడావుడిలో ఉండటం వల్ల రాంగ్ పేమెంట్ చేసినట్టయితే.. ముందుగా మీరు ఉపయోగించిన యూపీఐ యాప్ ఏదైతే ఉందో.. ఆ యాప్ కస్టమర్ కేర్ సపోర్ట్‌కి కాల్ చేసి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.
UPI Payment Surcharges: మీరు అదే పనిగా ఫోన్‌పే, గూగుల్ పే వాడేస్తున్నారా..ఇక నుంచి జాగ్రత్త. ఫోన్‌పే, గూగుల్ పే,పేటీఎంలకు దూరంగా ఉండకపోతే మీ జేబుకు చిల్లు పడుతుంది. యూపీఐ చెల్లింపులపై ఇక అదనపు ఛార్జ్ వసూలు చేయనున్నారు.
Upi Payment Without Internet Or Smartphone: మీరు UPI ద్వారా ఎవరికైనా డబ్బు పంపాలనుకుంటే, ఇంటర్నెట్ సమస్య కారణంగా అలా చేయలేకపోతే, నెట్ కనెక్టివిటీ లేకుండా కూడా పని చేసే చాలా ఉపయోగకరమైన పద్ధతిని ఇక్కడ మీ ముందుకు తీసుకు వస్తున్నాం..
Paytm Share: పేటీఎం ఐపీవో భారీ అంచనాలతో గత ఏడాది లాంచ్ అయింది. పేటీఎం ధర ఆకాశాన్నంటుతుందనే అంచనాలు ఘోరంగా విఫలమయ్యాయి. పేటీఎం షేర్లో తిరోగమనమే కన్పిస్తోంది.
Paytm All In One Pos: ఎలక్ట్రానిక్ డేటా క్యాప్చర్ (EDC) అనేది POS (పాయింట్ ఆఫ్ సేల్) సిస్టమ్ ఆర్థిక లావాదేవీని ముగింపుని ప్రాసెస్ చేయడానికి ఉపయోగించే ప్రక్రియ. ఆల్-ఇన్-వన్ POS మెషీన్లు రిటైల్ స్టోర్లలో చెల్లింపులను ఆమోదించడానికి వన్-స్టాప్ మెకానిజం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.