English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • banking

banking

  PF Balance: మీ ఈపీఎఫ్ పాస్ బుక్ ఓపెన్ అవ్వడం లేదా? ఇలా చేస్తే 5 నిమిషాల్లోనే బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు..!!
banking Nov 2, 2025, 09:08 AM IST
PF Balance: మీ ఈపీఎఫ్ పాస్ బుక్ ఓపెన్ అవ్వడం లేదా? ఇలా చేస్తే 5 నిమిషాల్లోనే బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు..!!
PF Balance: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) బ్యాలెన్స్‌ తెలుసుకోవడానికి ఇప్పుడు ఆన్‌లైన్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. EPFO సభ్యులు ఇప్పుడు మిస్డ్ కాల్ లేదా SMS సేవ ద్వారా కూడా తమ PF వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఈ సేవలను ఉపయోగించాలంటే మీ మొబైల్ నంబర్ EPFO పోర్టల్‌లోని యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)‌తో రిజిస్టర్డ్ అయి ఉండాలి. అదనంగా, మీ UAN‌కు కనీసం ఒక KYC డాక్యుమెంట్‌ ఆధార్, PAN లేదా బ్యాంక్ అకౌంట్‌ లింక్ అయి ఉండాలి. ఈ అర్హతలు పూర్తయిన తర్వాత మీరు ఇంటర్నెట్ లేకుండానే మీ EPF వివరాలను తెలుసుకోవచ్చు.
Home Loan Closure: హోం లోన్ క్లియర్ అయ్యాక చేయాల్సిన ముఖ్యమైన పని ఇదే..!!
Home Loan Closure Aug 22, 2025, 10:03 AM IST
Home Loan Closure: హోం లోన్ క్లియర్ అయ్యాక చేయాల్సిన ముఖ్యమైన పని ఇదే..!!
Loan Repayment Tips: ఒక వ్యక్తి జీవితంలో గృహ రుణం పూర్తి చేయడం ఒక పెద్ద ఆర్థిక మైలురాయి. సంవత్సరాల తరబడి క్రమం తప్పకుండా ఈఎంఐలు చెల్లించిన తర్వాత, చివరి ఈఎంఐ కట్టిన రోజు నిజంగా ఒక గొప్ప అనుభూతినిస్తుంది. అయితే, రుణం మొత్తం తీరిపోయింది కాబట్టి ఇక పని పూర్తయినట్లే అనుకోవడం పొరపాటు. గృహ రుణం క్లియర్ అయ్యాక చేయాల్సిన ముఖ్యమైన పనులు చాలా ఉంటాయి. ఇవి చేయకపోతే, భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ ముఖ్యమైన పనుల గురించి వివరంగా తెలుసుకుందాం.
Patanjali: డిజిటల్ బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెడుతున్న పతంజలి సరికొత్త టెక్నాలజీ తో ఎంట్రీ
Patanjali Group's May 1, 2025, 03:05 PM IST
Patanjali: డిజిటల్ బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెడుతున్న పతంజలి సరికొత్త టెక్నాలజీ తో ఎంట్రీ
Patanjali’s Bharuwa Solutions: పతంజలి గ్రూప్ టెక్నాలజీ విభాగం లిమిటెడ్ (BSPL), AI టెక్నాలజీతో బహుభాషా (ద్విభాషా) 360° బ్యాంకింగ్ ERP వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా భారతీయ బ్యాంకింగ్ రంగంలో తన వ్యూహాత్మక చొరవను గర్వంగా ప్రకటించింది.  
SBI: కేవలం రూ. 250తో ఎస్బిఐ సరికొత్త స్కీమ్.. సామాన్యులకు ఇది నిజంగా భారీ శుభవార్తే
SBI JanNivesh SIP Feb 18, 2025, 05:29 PM IST
SBI: కేవలం రూ. 250తో ఎస్బిఐ సరికొత్త స్కీమ్.. సామాన్యులకు ఇది నిజంగా భారీ శుభవార్తే
SBI JanNivesh SIP:  ఎస్బిఐ మ్యూచువల్ ఫండ్ జన్ నివేశ్ పేరుతో రూ. 250తో సిప్ పథకాన్ని ప్రారంభించింది. సెబీ చీఫ్ మాధవీపురి బచ్ సమక్ష్ంలో ప్రారంభించిన ఈ స్కీమ్ యోనో యాప్, పేటీఎం, గ్రో, జెరోదా ఫ్లాట్ ఫామ్ లలో అందుబాటులో ఉంది.   
SBI Account:  SBI అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఈ రెండు కొత్త డిపాజిట్ స్కీములలో అధిక వడ్డీ పొందవచ్చు.. పూర్తి వివరాలివే.
Har Ghar Lakhpati Jan 4, 2025, 07:14 PM IST
SBI Account: SBI అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఈ రెండు కొత్త డిపాజిట్ స్కీములలో అధిక వడ్డీ పొందవచ్చు.. పూర్తి వివరాలివే.
 SBI Account: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు అకౌంట్ ఉంటే..మీకో గుడ్ న్యూస్. రెండు కొత్త స్కీములను ప్రారంభించినట్లు స్టేట్ బ్యాంక్ఆఫ్ ఇండియా తెలిపింది. వీటిని పేర్లు హర్ ఘర్ లఖ్ పతి, ఎస్బీఐ పాట్రన్స్. ఈ రెండు పథకాల ఫీచర్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.   
RBI Governor: ఆర్బిఐ నూతన గవర్నర్‎గా సంజయ్ మల్హోత్రా నియామకం.. సంజయ్ బ్యాక్ గ్రౌండ్ ఇదే
RBI Dec 9, 2024, 06:11 PM IST
RBI Governor: ఆర్బిఐ నూతన గవర్నర్‎గా సంజయ్ మల్హోత్రా నియామకం.. సంజయ్ బ్యాక్ గ్రౌండ్ ఇదే
Sanjay Malhotra: 1990 బ్యాచ్ IAS అధికారి, ప్రస్తుతం రెవెన్యూ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్ మల్హోత్రా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా నియామకానికి క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. ఆయన పదవీకాలం మూడేళ్లు ఉంటుంది. శక్తికాంత దాస్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్త RBI గవర్నర్ గురించి తెలుసుకుందాం.  
FD Rates: ఈ ప్రైవేటు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారా.. అయితే మీకు షాకింగ్ న్యూస్.. ఇకపై మీ జేబుపై కోత తప్పదు.. ఎందుకంటే
FD Nov 7, 2024, 06:27 PM IST
FD Rates: ఈ ప్రైవేటు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారా.. అయితే మీకు షాకింగ్ న్యూస్.. ఇకపై మీ జేబుపై కోత తప్పదు.. ఎందుకంటే
YES Bank Key Announcement:  ఆర్బిఐ త్వరలోనే కీలక రెపోరేట్లను తగ్గిస్తుందన్న సంకేతాల మధ్య ప్రముఖ బ్యాంకులు ఇప్పటికే షాకింగ్ న్యూస్ చెబుతున్నాయి. డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించేస్తున్నాయి. ఇప్పుడు ఓ దిగ్గజ బ్యాంకు కూడా ఇదే పనిచేసింది. ఎంపిక చేసిన టెన్యూర్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించంది. ఇది నవంబర్ 5వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.   
HDFC Bank: గూగుల్ పే, ఫోన్ పే వాడే వారికి అలర్ట్...ఈ రెండు రోజులు ఆ బ్యాంకు పనిచేయదు.. క్యాష్ దగ్గర పెట్టుకోండి
HDFC Bank UPI Downtime Alert Nov 4, 2024, 04:11 PM IST
HDFC Bank: గూగుల్ పే, ఫోన్ పే వాడే వారికి అలర్ట్...ఈ రెండు రోజులు ఆ బ్యాంకు పనిచేయదు.. క్యాష్ దగ్గర పెట్టుకోండి
HDFC Bank UPI Downtime Alert : ఈ నెలలో రెండు రోజులపాటు యూపీఐ సేవలు ప్రముఖ ప్రైవేటు బ్యాంకు కస్టమర్లకు నిలిచిపోనున్నాయి. అందుకు గల కారణాలు ఏంటి.. ఇలాంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 
Bank holidays in October: వామ్మో..అక్టోబర్‎లో బ్యాంకులకు ఇన్ని సెలవులా ?  జాబితా ఇదే
telugu news Sep 16, 2024, 05:33 PM IST
Bank holidays in October: వామ్మో..అక్టోబర్‎లో బ్యాంకులకు ఇన్ని సెలవులా ? జాబితా ఇదే
Bank Holidays in October 2024: వచ్చేనెల అక్టోబర్ లో బ్యాంకులకు భారీగానే సెలవులు ఉన్నాయి. నెల మొత్తం మీద దేశంలోని అన్నీ ప్రైవేట్, పబ్లిక్ బ్యాంకులకు కలిపి 16రోజులు సెలవు దినాలు ఉన్నట్లు క్యాలెండర్ లో స్పష్టంగా  తెలుస్తోంది. రెండవ, నాలుగవ శనివారాలు, ఆదివారాలు మినహా 12 సెలవులు ఉణ్నాయి. సెలవులు ఏయే రోజు ఉన్నాయో చూద్దాం.   
 Daily GK Quiz: ఈ ఏడాది జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్‌లో భారతదేశం ఇప్పటి వరకు ఎన్ని పతకాలు సాధించింది?
Daily GK Quiz Aug 6, 2024, 01:31 PM IST
Daily GK Quiz: ఈ ఏడాది జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్‌లో భారతదేశం ఇప్పటి వరకు ఎన్ని పతకాలు సాధించింది?
Daily GK Quiz: జనరల్‌ నాలెడ్జీ ప్రశ్నలు అనేక అర్హత పరీక్షలో అడుగుతారు. ఈ సందర్భంగా మనం ఈరోజు ప్యారిస్‌ ఒలింపిక్స్‌ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఎస్‌ఎస్‌సీ, రైల్వే, బ్యాంకింగ్‌ పరీక్షల్లో వీటి గురించిన ప్రశ్నలు కచ్చితంగా అడుగుతారు. ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు మీ కోసం..  
Windows Outage: ఒక్క సమస్యతో ప్రపంచం అతలాకుతలం.. స్తంభించిన ఎయిర్‌లైన్స్‌, బ్యాంకింగ్‌, టెలికాం
Microsoft Windows Outage Jul 19, 2024, 04:47 PM IST
Windows Outage: ఒక్క సమస్యతో ప్రపంచం అతలాకుతలం.. స్తంభించిన ఎయిర్‌లైన్స్‌, బ్యాంకింగ్‌, టెలికాం
Blue Screen Of Death Issue Effected All Sectors: ఒక్క చిన్న సమస్య ప్రపంచాన్ని కుదిపేసింది. ఒక వ్యవస్థలో తలెత్తిన లోపం గగనయాన్ని, బ్యాంకింగ్‌ రంగాన్ని పూర్తిగా దెబ్బతీసింది. దీంతో ప్రపంచం మూగబోయింది.
Bank Holidays in June 2024: జూన్ నెలలో బ్యాంక్ ఎన్ని రోజులు సెలవులు.. ? పూర్తి లిస్ట్ ఇదే.. ?
June Bank Holidays May 28, 2024, 02:52 PM IST
Bank Holidays in June 2024: జూన్ నెలలో బ్యాంక్ ఎన్ని రోజులు సెలవులు.. ? పూర్తి లిస్ట్ ఇదే.. ?
Bank Holidays in June 2024: మన రోజు వ్యవహారాల్లో బ్యాంక్‌ పనులు కీలకం అని చెప్పాలి. ఒక్కోసారి క్యాలెండర్ చూసుకునే తీరిక లేక బ్యాంకు వెళితే.. తీరా ఆ రోజు సెలవు ఉంటే ఉసూరు మనాల్సిందే. అలాంటి వారి కోసమే జూన్ నెల సెలవుల జాబితా ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.  
Helicopter Crash: ఘోర హెలికాప్టర్‌ ప్రమాదం.. ప్రముఖ బ్యాంక్‌ సీఈఓతో సహా ఆరుగురు దుర్మరణం
Southern California Feb 11, 2024, 05:08 PM IST
Helicopter Crash: ఘోర హెలికాప్టర్‌ ప్రమాదం.. ప్రముఖ బ్యాంక్‌ సీఈఓతో సహా ఆరుగురు దుర్మరణం
Herbert Wigwe Died: రాత్రిపూట ఆకాశంలో వెళ్తున్న హెలికాప్టర్‌ అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. వారిలో దిగ్గజ బ్యాంక్‌ సీఈఓ ఉండడం బ్యాంకింగ్‌ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది.
IMPS Transfer: ఐఎంపీఎస్‌లో అకౌంట్ యాడ్ చేయకుండానే రూ.5 లక్షల వరకు సెండ్ చేయొచ్చు.. ఎలాగంటే..?
Net Banking Updates Oct 19, 2023, 07:18 PM IST
IMPS Transfer: ఐఎంపీఎస్‌లో అకౌంట్ యాడ్ చేయకుండానే రూ.5 లక్షల వరకు సెండ్ చేయొచ్చు.. ఎలాగంటే..?
IMPS Transfer Online: ఐఎంపీఎస్‌లో బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయకుండానే రూ.5 లక్షలు పంపించవచ్చు. త్వరలోనే ఈ అప్‌డేట్ రానుంది. అకౌంట్ హోల్డర్ పేరు, మొబైల్ నంబరు ఎంటర్ చేసి నగదు బదిలీ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా..
DSB service: బ్యాంకు వినియోదాగారులకు శుభవార్త.. ఇంట్లోనే బ్యాంకు సేవలు
banking Oct 5, 2023, 04:50 PM IST
DSB service: బ్యాంకు వినియోదాగారులకు శుభవార్త.. ఇంట్లోనే బ్యాంకు సేవలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు శుభవార్త తెలిపింది. ఆర్థిక విప్లవాన్ని మెరుగుపరచడానికి మరియు సామాన్య ప్రజలకు ఇంట్లోనే బ్యాంకింగ్ సేవలను అందించటానికి ప్రణాళికను రూపొందిస్తుంది. ఆ వివరాలు.. 
SBI Interest Rates: ఎస్‌బీఐ కస్టమర్లకు షాకింగ్ న్యూస్..మరోసారి పెరిగిన వడ్డీ రేట్లు
banking Sep 16, 2023, 08:48 PM IST
SBI Interest Rates: ఎస్‌బీఐ కస్టమర్లకు షాకింగ్ న్యూస్..మరోసారి పెరిగిన వడ్డీ రేట్లు
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు బ్యాంకు కస్టమర్లకు ఇచ్చిన రుణాలపై వడ్డీ రేట్ల పెంచేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ ఇది అమలులో ఉండగా.. సెప్టెంబరు 15 నుంచి కొత్త రేట్లు అమలు చేసినట్లు బ్యాంకు అధికారికంగా ప్రకటించింది. 
UCO Bank: కస్టమర్లకు షాక్.. వడ్డీ రేట్లు పెంచిన యూకో బ్యాంక్‌
banking Sep 11, 2023, 08:58 PM IST
UCO Bank: కస్టమర్లకు షాక్.. వడ్డీ రేట్లు పెంచిన యూకో బ్యాంక్‌
యూకో బ్యాంక్ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. బ్యాంకు నుండి తీసుకున్న లోన్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీని వలన ఇప్పటి వరకు తీసుకున్న లోన్లపై మరియు కొత్తగా తీసుకోనున్న లోన్ ఈఎంఐ రేట్లు పెరగనున్నాయి.   
Important Last Dates in September: ఈ నెలలో చేయాల్సిన ముఖ్యమైన పనులు.. లాస్ట్ డేట్స్
Aadhaar card Sep 6, 2023, 07:19 PM IST
Important Last Dates in September: ఈ నెలలో చేయాల్సిన ముఖ్యమైన పనులు.. లాస్ట్ డేట్స్
Important Last Dates in September 2023: బ్యాంకింగ్, ఆధార్ కార్డు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, ఇన్‌కమ్ ట్యాక్స్ తదితర ముఖ్యమైన అంశాలకు సంబంధించిన తుది గడువు తేదీలు ఈ సెప్టెంబర్ నెలలో ముగిసిపోనున్నాయి. అవేంటో తెలుసుకోకపోతే వాటికి సంబంధించిన పనులు పూర్తి చేసుకోని వారికి ఇబ్బందులు తప్పవు.
Amrit Kalash Scheme: శుభవార్త అందించిన ఎస్బీఐ.. అమృత్ కలాష్ స్కీమ్ గడువు పొడగింపు
banking Aug 17, 2023, 06:34 PM IST
Amrit Kalash Scheme: శుభవార్త అందించిన ఎస్బీఐ.. అమృత్ కలాష్ స్కీమ్ గడువు పొడగింపు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారుల కోసం చాలానే పొదుపు పథకాలను ప్రవేశపెట్టింది. కానీ 'అమృత్ కలాష్ స్కీమ్' ఆఖరు తేదీ  ముగిసింది. కానీ కస్టమర్ల కోసం ఈ తేదీని డిసెంబర్ 31 వరికి పొడిగించింది. ఆ వివరాలు   
Good News for SBI: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌ వినియోగదారులకు గుడ్ న్యూస్‌
banking Aug 11, 2023, 03:18 PM IST
Good News for SBI: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌ వినియోగదారులకు గుడ్ న్యూస్‌
దేశీయ అతి పెద్ద బ్యాంక్  గా కొనసాగుతున్న ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ సంస్థ క్రెడిట్ కార్డు యూపీఐ పేమెంట్స్ కు అంగీకరించింది. ఈ నిర్ణయం తీసుకోవడంతో లక్షలాది మంది క్రెడిట్ కార్డు వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు 
  • 1
  • 2
  • 3
  • Next
  • Last »

Trending News

  • Seeds: ఈ విత్తనాలు డయాబెటీస్‌కు ఫ్రెండ్లీ.. 100 ఏళ్లు గుండె ఆరోగ్యం..!
    diabetes friendly seeds

    Seeds: ఈ విత్తనాలు డయాబెటీస్‌కు ఫ్రెండ్లీ.. 100 ఏళ్లు గుండె ఆరోగ్యం..!

  • Oneplus Ace 6T: రూ.33 వేలలోపే Oneplus Ace 6T మొబైల్ విడుదల.. ఫీచర్స్‌ వివరాలు ఇవే..
    Oneplus Ace 6T Price
    Oneplus Ace 6T: రూ.33 వేలలోపే Oneplus Ace 6T మొబైల్ విడుదల.. ఫీచర్స్‌ వివరాలు ఇవే..
  • Nalgonda:  కొంప ముంచిన పంచాయతీ ఎన్నికలు... కూతురుపై పోటీకి దిగిన తల్లి ఆత్మహత్య..
    Telangana panchayat Elections
    Nalgonda: కొంప ముంచిన పంచాయతీ ఎన్నికలు... కూతురుపై పోటీకి దిగిన తల్లి ఆత్మహత్య..
  • Schools holiday: ఆంధ్రప్రదేశ్ స్కూళ్ల పిల్లలకు పండగే పండగ.. అనుకోకుండా 21 రోజులు స్కూల్ సెలవు..!
    School holiday in ap
    Schools holiday: ఆంధ్రప్రదేశ్ స్కూళ్ల పిల్లలకు పండగే పండగ.. అనుకోకుండా 21 రోజులు స్కూల్ సెలవు..!
  • Fish:ఈ చేప తింటే గుండె ఆరోగ్యం నమ్మలేని ఆరోగ్య ప్రయోజనం..!
    Fish Health Benefits
    Fish:ఈ చేప తింటే గుండె ఆరోగ్యం నమ్మలేని ఆరోగ్య ప్రయోజనం..!
  • Money Saving Tips: మహిళలూ ఈ 4 పనులు చేయండి.. రూపాయి ఖర్చు లేకుండా ఏడాది లక్ష రూపాయలు పోగు చేస్తారో..ఎలాగో తెలుసా..?
    Money Saving Tips
    Money Saving Tips: మహిళలూ ఈ 4 పనులు చేయండి.. రూపాయి ఖర్చు లేకుండా ఏడాది లక్ష రూపాయలు పోగు చేస్తారో..ఎలాగో తెలుసా..?
  • Gold Bonds Redemption: రూ.1,00,000 పెట్టుబడి పెడితే రూ.4,41,000 లాభం వచ్చింది..బంగారంపై సూపర్ రిటర్న్స్!
    Gold bonds
    Gold Bonds Redemption: రూ.1,00,000 పెట్టుబడి పెడితే రూ.4,41,000 లాభం వచ్చింది..బంగారంపై సూపర్ రిటర్న్స్!
  • Tirumala: తిరుమల వైకుంఠ ద్వారదర్శనం టొకెన్లు విడుదల.. ఈ పొరపాట్లు అస్సలు చేయోద్దంటున్న టీటీడీ..
    tirumala
    Tirumala: తిరుమల వైకుంఠ ద్వారదర్శనం టొకెన్లు విడుదల.. ఈ పొరపాట్లు అస్సలు చేయోద్దంటున్న టీటీడీ..
  • Bamboo Salt: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కొరియన్ బాంబు సాల్ట్.. కిలో రూ.35 వేలు.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా..?
    Korean Bamboo Salt
    Bamboo Salt: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కొరియన్ బాంబు సాల్ట్.. కిలో రూ.35 వేలు.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా..?
  • Pushapa 2 stampede: పుష్ప 2 తొక్కిసలాటకు ఏడాది.. శ్రీ తేజ్ హెల్త్ కండీషన్ చెబితే ఎవరు పట్టించుకోవట్లేదు..
    Pushpa 2 stampede
    Pushapa 2 stampede: పుష్ప 2 తొక్కిసలాటకు ఏడాది.. శ్రీ తేజ్ హెల్త్ కండీషన్ చెబితే ఎవరు పట్టించుకోవట్లేదు..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x