Bank Loan Alert : ఎస్బిఐ సహా మూడు బ్యాంకులు తమ ఎంసీఎల్ఆర్ చార్జీలను పెంచడంతో వడ్డీ రేట్లు స్వల్పంగా పెరిగాయి. దీంతో లోన్ చెల్లింపుదారులకు మరింత భారం పెరిగినట్లు అయింది. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, HDFC, YES Bank వంటి బ్యాంకులు తమ ఎంసీఎల్ఆర్ చార్జీలను పెంచాయి దీంతో వడ్డీ రేట్లు పెరిగాయి.
Minimum Balance : నేటికాలంలో ప్రతీ ఒక్కరికీ బ్యాంక్ ఖాతా సాధారణంగా మారింది. ప్రభుత్వ పథకాల లబ్ది చేకూరాలన్నా..జీతం పొందాలన్నా బ్యాంకులో ఖాతా ఉండాలి. బ్యాంకులు కూడా ఖాతాదారులకు రకరకాల ప్రయోజనాలను, సౌకర్యాలను అందిస్తున్నాయి. అంతేకాదు ఖాతాదారులకు పలు నిబంధనలను కూడా విధిస్తాయి. సేవింగ్స్ అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే. బ్యాంకులను బట్టి మారుతుంది.మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయనట్లయితే పెనాల్టీ కూడా విధిస్తాయి. అయితే మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉంది.. అందులో మినిమమ్ బ్యాలెన్స్ లేకుంటే..ఆ బ్యాంకు విధించే పెనాల్టీ ఎంతో తెలుసుకోండి.
Credit Card New Rule: మీకు క్రెడిట్ కార్డు ఉందా..మీరు క్రెడిట్ కార్డు వాడుతుంటే ఈ సూచన మీ కోసమే. ఏప్రిల్ 2024 నుంచి క్రెడిట్ కార్డు నిబంధనలు మారుతున్నాయి. ముఖ్యంగా ఎస్ బ్యాంక్ నిబంధనలు మారాయి. ఆ నిబంధనలేంటో తెలుసుకుందాం.
Yes Bank, Mack Star case: మాక్ స్టార్ మార్కెటింగ్ కేసులో యస్ బ్యాంక్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాక్ స్టార్ మార్కెటింగ్ సంస్థ దివాలా తీసినట్టుగా యస్ బ్యాంక్ తీసుకుంటున్న చర్యలను పక్కన పెడుతూ అప్పిలేట్ ట్రిబ్యునల్ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
Dish TV complaint against Yes Bank with SEBI: డిష్ టీవీ, యస్ బ్యాంకుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తారా స్థాయికి చేరింది. డిష్ టీవీ యాజమాన్యంపై యస్ బ్యాంకు చేస్తోన్న కుట్రలపై తాజాగా ఆ సంస్థ స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు (Dish TV to SEBI) ఫిర్యాదు చేసింది.
Big setback to Yes Bank in Allahabad HC: న్యూ ఢిల్లీ: అలహాబాద్ హై కోర్టులో యస్ బ్యాంక్‌కు గట్టి ఎదురుబెబ్బ తగిలింది. యస్ బ్యాంక్ వద్ద డిష్ టీవీ తనఖా పెట్టిన షేర్స్ ఫ్రీజింగ్ (DishTv Shares freezing issue) వ్యవహారంలో ఎస్సెల్ గ్రూప్ అధినేత డా సుభాష్ చంద్ర ఉత్తర్ ప్రదేశ్‌లోని గౌతం బుద్ద నగర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం, యస్ బ్యాంక్ మరియు ప్రాక్సీ అడ్వైసరీ సంస్థ అయినట్టి ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (IiAS) ప్రస్తుతం తలెత్తుతున్న ప్రశ్నలకు రెండు సంస్థలు ఇరుక్కుపోయాయి.
Banking Tips : సరిపోయినంత బ్యాంకు బ్యాలెన్స్ లేనందు వల్ల మీ ఏటిఎం ట్రాన్సాక్షన్ విఫలం అవడం సాధారణం. కొన్ని సార్లు సాంకేతిక సమస్య వల్ల బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నా అది ఫెయిల్ అవుతుంది.
YES Bank Credit Card New Features | ఈ కొత్త ఫీచర్ వల్ల యస్ బ్యాంక్ వినియోగదారులు తమ సంతోషాన్ని నలుగురితో షేర్ చేయడంతో పాటు క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్స్ ను కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవచ్చు.
యస్ బ్యాంకులో (YES bank) మీకు ఎకౌంట్ ఉందా ? అయితే, ఈ గుడ్ న్యూస్ మీ కోసమే. యస్ బ్యాంక్ సంక్షోభంలో (Yes bank crisis) చిక్కుకున్న కారణంగా బ్యాంకు ఖాతాల ద్వారా జరిపే లావాదేవీలపై విధించిన ఆంక్షలు ఇవాళ్టితో తొలగిపోనున్నాయి.
కరోనావైరస్ విజృంభిస్తున్న (Coronavirus outbreak) నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే పాఠశాలలు, కాలేజీలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ మూసేసిన సంగతి తెలిసిందే. మార్చి 31 వరకు ఈ ఆదేశాలను పాటించాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చిచెప్పాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.