Gold Price In Hyderabad 23 June 2021: మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు, మిశ్రమంగా వెండి ధరలు

కరోనా ప్రభావం తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో మళ్లీ కళకళలాడనుంది. ఏపీ, తెలంగాణతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు పదిరోజుల తరువాత పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర తగ్గింది. 

Gold Price In Hyderabad 23 June 2021 : కరోనా ప్రభావం తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో మళ్లీ కళకళలాడనుంది. ఏపీ, తెలంగాణతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు పదిరోజుల తరువాత పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర తగ్గింది. 

1 /4

Gold Rate Update 23 June 2021: లాక్‌డౌన్ సడలింపులు, కరోనా ప్రభావం తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో మళ్లీ కళకళలాడనుంది. ఏపీ, తెలంగాణతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు పదిరోజుల తరువాత పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర తగ్గింది. అయితే దేశ రాజధానిలో వెండి ధరలు పుంజుకున్నాయి. Also Read: BSNL Recharge Plan: జియోకు పోటీగా బీఎస్ఎన్ఎల్ స్పెషల్ రీఛార్జ్ ప్లాన్, 105GB అధికం

2 /4

Gold Price In AP And Telangana: కరోనా సెకండ్ వేవ్ తీవ్రత చాలా రోజుల కిందటే తగ్గినా, బులియన్ మార్కెట్‌లో తాజాగా ధరలు పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. విజయవాడ, హైదరాబాద్ మార్కెట్లలో బంగారం ధరలు తాజాగా రూ.200 మేర పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.48,110కి ఎగసింది.  22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,100కి చేరుకుంది. Also Read: Samsung: చైనాకు షాక్ ఇచ్చిన శాంసంగ్ సంస్థ, ఫ్యాక్టరీ నోయిడాకు తరలింపు

3 /4

ఢిల్లీలోని మార్కెట్‌లోనూ కరోనా ప్రభావం తగ్గింది. పదిరోజులు తగ్గిన బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా ఢిల్లీలో రూ.40 మేర స్వల్పంగా పెరగడంతో నేడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,340కి చేరుకుంది. దేశ రాజధానిలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,250కు పుంజుకుంది.

4 /4

దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధరలు సైతం పసిడి బాటలోనే పయనించాయి. వారం రోజుల తరువాత వెండి ధర పెరిగింది. తాజాగా రూ.200 మేర పెరగడంతో 1 కేజీ వెండి రూ.67,900 అయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ వెండి మరోసారి తగ్గింది. రూ.100 మేర స్వల్పంగా దిగిరావడంతో ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.73,000కు పతనమైంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook