Gold Price Today: బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధరలు, వెండి ధరలు పైపైకి

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పుంజుకున్నాయి. తాజాగా బంగారం ధరలు మళ్లీ పెరగగా, వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో వెండి ధర అకాశాన్నంటుతుండగా, ఢిల్లీలోనూ వెండి ధర ఓ మోస్తరుగా పెరిగింది.

Gold Rate Update 02 April 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పుంజుకున్నాయి. తాజాగా బంగారం ధరలు మళ్లీ పెరగగా, వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో వెండి ధర అకాశాన్నంటుతుండగా, ఢిల్లీలోనూ వెండి ధర ఓ మోస్తరుగా పెరిగింది.

1 /4

Gold Price Today 02 April 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పుంజుకున్నాయి. తాజాగా బంగారం ధరలు మళ్లీ పెరగగా, వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో వెండి ధర అకాశాన్నంటుతుండగా, ఢిల్లీలోనూ వెండి ధర ఓ మోస్తరుగా పెరిగింది. Also Read: Changes From April 2021: ఈపీఎఫ్, టీడీఎస్ సహా ఏప్రిల్ 1, 2021 నుంచి మారనున్న అంశాలివే

2 /4

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Gold Price In Hyderabad) మార్కెట్లలో బంగారం ధర పుంజుకుంది. నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.600 మేర పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.45,440 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.550 మేర పెరగడంతో ధర రూ.41,650కి చేరింది. Also Read: CRPF jobs 2021: సీఆర్‌పీఎఫ్‌లో రూ. 85 వేలతో ఉద్యోగం.. అర్హతలు, ఏజ్ లిమిట్ వివరాలు

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. తాజాగా రూ.610 మేర పెరగడంతో నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,790కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.550 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.43,800కి పుంజుకుంది. Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!

4 /4

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధర రూ.400 మేర పెరగడంతో తాజాగా 1 కేజీ వెండి ధర రూ.63,600 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.1,400 మేర భారీగా పుంజుకుంది. తాజాగా హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.68,700కి చేరింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook