Gold Price Today 14 April 2021: బులియన్ మార్కెట్‌లో మళ్లీ దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పతనమయ్యాయి. తాజాగా బంగారం ధరలు క్షీణించగా, వెండి ధరలు సైతం పసిడి బాటలోనే దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర దిగిరాగా, ఢిల్లీలో పసిడి ధర స్థిరంగా మార్కెట్ అవుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో వెండి ధరలో ఏ మార్పు లేదు. ఢిల్లీలో వెండి ధర భారీగా పతనమైంది.

Gold Rate Update 14 April 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పతనమయ్యాయి. తాజాగా బంగారం ధరలు క్షీణించగా, వెండి ధరలు సైతం పసిడి బాటలోనే దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర దిగిరాగా, ఢిల్లీలో పసిడి ధర స్థిరంగా మార్కెట్ అవుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో వెండి ధరలో ఏ మార్పు లేదు. ఢిల్లీలో వెండి ధర భారీగా పతనమైంది.

1 /4

Gold Rate Update 14 April 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పతనమయ్యాయి. తాజాగా బంగారం ధరలు క్షీణించగా, వెండి ధరలు సైతం పసిడి బాటలోనే దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర దిగిరాగా, ఢిల్లీలో పసిడి ధర స్థిరంగా మార్కెట్ అవుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో వెండి ధరలో ఏ మార్పు లేదు. ఢిల్లీలో వెండి ధర భారీగా పతనమైంది. Also Read: Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 14, 2021, ఓ రాశివారికి వాహనయోగం

2 /4

Gold Price In Hyderabad : తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ మార్కెట్లలో బంగారం ధరలు మళ్లీ పతనమయ్యాయి. తాజాగా రూ.160 మేర తగ్గడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.47,350కి క్షీణించింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.43,400 అయింది. Also Read: 7th Pay Commission Latest News: ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కలిగించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,870 వద్ద విక్రయాలు జరగుతున్నాయి. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,710 అయింది.

4 /4

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర రూ.900 మేర దిగొచ్చింది. నేడు ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.66,300 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర స్థిరంగా ఉంది. తాజాగా హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.71,900 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook