Gold Price Today In India 16 May 2021: బులియన్ మార్కెట్‌లో మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు, Silver Price పైపైకి

కరోనా సెకండ్ వేవ్‌లో సైతం దేశ వ్యాప్తంగా బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. కరోనా కేసులు, లాక్‌డౌన్, కర్ఫ్యూ ప్రభావం ఉన్నప్పటికీ వెండి ధరలు సైతం పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ రాజధాని ఢిల్లీలో పసిడితో పాటు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..

Gold Rate Update 16 May 2021: కరోనా సెకండ్ వేవ్‌లో సైతం దేశ వ్యాప్తంగా బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. కరోనా కేసులు, లాక్‌డౌన్, కర్ఫ్యూ ప్రభావం ఉన్నప్పటికీ వెండి ధరలు సైతం పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ రాజధాని ఢిల్లీలో పసిడితో పాటు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..

1 /4

Gold Rate Today 16 May 2021: కరోనా సెకండ్ వేవ్‌లో సైతం దేశ వ్యాప్తంగా బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. కరోనా కేసులు, లాక్‌డౌన్, కర్ఫ్యూ ప్రభావం ఉన్నప్పటికీ వెండి ధరలు సైతం పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ రాజధాని ఢిల్లీలో పసిడితో పాటు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం.. Also Read: Income Tax Benefits: ఇన్‌కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కావాలా, ఈ Post Office స్కీమ్‌లో చేరండి

2 /4

Gold Price Today In Hyderabad | తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ మార్కెట్లలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా రూ.రూ.270 మేర పెరిగింది. దీంతో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,980కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,900 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. Also Read: Home Loan Mistakes: హోమ్ లోన్ తీసుకుంటున్నారా, అయితే ఈ 5 తప్పిదాలు చేయవద్దు

3 /4

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కరోనా సెకండ్ వేవ్‌లోనూ పసిడి ధరలు పుంజుకున్నాయి. బంగారం ధర రూ.200 మేర పెరగడంతో నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,200కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,200 అయింది.

4 /4

దేశ రాజధాని ఢిల్లీలో బులియన్ మార్కెట్‌లో వెండి ధర మూడురోజుల తరువాత పెరిగింది. తాజాగా రూ.500 మేర పుంజుకోవడంతో ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.71,000కి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.700 మేర స్వల్పంగా పెరిగింది. నేడు హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.76,000 వద్ద మార్కెట్ అవుతుంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook