Happy childrens day wishes 2024: బాలల దినోత్సవంను పిల్లలు ఎంతో వేడుకగా జరుపుకుంటారు. పండిత్ జవహార్ లాల్ నెహ్రు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది కూడా బాలల దినోత్సవంను ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటాం.
బాలల దినోత్సంను దేశ మంతట కూడా ఎంతో వేడుకగా జరుపుకుంటాం. మన దేశ తొలి ప్రధాని పండిత్ జవహార్ లాల్ నెహ్రు 1889, నవంబర్ 14 న జన్మించారు. ఆయనకు పిల్లలంటే ఎంతొ ఇష్టం. అందుకే నవంబర్ 14 న బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాయి
అయితే.. ఈ రోజున పిల్లలకు చాలా మంది స్కూళ్లలో రకరకాల ఆక్టివిటీస్ చేయిస్తుంటారు. పిల్లల చేత స్పీచ్ లు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి వేషధారణలో రెడీ అవ్వాలని చెప్తుంటారు. ఈరోజున పిల్లలకు రకరకలా గెమ్స్ లు కూడా ఆడిస్తుంటారు.
విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు, మైండ్ రిలాక్స్ ఆటలు కూడా ఆడిస్తుంటారు. అయితే చాలా మంది బాలల దినోత్సవం నేపథ్యంలో తమ పిల్లలకు ఇష్టమైన వాళ్లకు స్పెషల్ గా విష్ చేస్తుంటారు. ఇలాంటి క్రమంలో పిల్లలు దేవుళ్లతో సమానం అని చెప్తుంటారు. అందుకే మీ పిల్లలు లేదా మీకు తెలిసిన దేవుని ప్రతిరూపాలైన బాలలకు ఈ విధంగా మీరు విష్ చేయోచ్చు.
హ్యాపీ చిల్డ్రన్స్ డే.. మీ పిల్లలకు ఎడ్యుకేషన్ లో మంచిగా రాణించాలని కోరుకుంటూ, ఏక సంతా గ్రహిలాగా ప్రతి విషయాలన్ని నేర్చుకుని జీవితంలో బాగా ఎదగాలని కోరుకుంటూ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
మీ పిల్లలు అన్నిరంగాలలో రాణించాలని, ఆ దేవుడ్ని మనస్పూర్తిగా కోరుకుంటూ.. హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈ రోజున పిల్లలకు అందమైన బహుమతులు ఇవ్వడం వంటివి చేసి వారిని సర్ ప్రైజ్ చేయాలని పెద్దలు చెబుతుంటారు.
మీ పిల్లలు అన్నిరంగాలలో రాణించాలని, ఆ దేవుడ్ని మనస్పూర్తిగా కోరుకుంటూ.. హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈ రోజున పిల్లలకు అందమైన బహుమతులు ఇవ్వడం వంటివి చేసి వారిని సర్ ప్రైజ్ చేయాలని పెద్దలు చెబుతుంటారు.