Haryana Golden Buffalo Viral News: హర్యానా గోల్డెన్‌ గేదె.. వీర్యానికి రూ. 5 లక్షలు.. ఆశ్చర్యపరిచే మరెన్నో..

Haryana Golden Buffalo Viral News: చాలా మంది సదరు ఉత్సవాల సమయాల్లో వింత వింత  గేదెలు చూస్తూ ఉంటారు. అంతేకాకుండా కొన్ని ఊర్లలో కూడా చాలా మంది వింత వింత  గేదెలను పెంచుకుంటారు. నిజానికి మన దగ్గర లభించే గేదెల కంటే బయటి రాష్ట్రాల్లో చాలా అరుదుగా ఉంటాయి. ముఖ్యంగా హర్యానా రాష్ట్రంలో వింత వింత గేదె కనిపిస్తాయి.
 

1 /6

హర్యానాలో లభించే గేదెలు చాలా వరకు 1500 కిలోల బరువు ఉంటాయి. అంతేకాకుండా ఇవి మార్కెట్‌లో కోట్ల రూపాయల ధర పలుకుతాయి. అయితే ఇటీవలే హర్యానాలోని సిర్సా జిల్లాలోని ఓ గేదెకు సంబంధించిన న్యూస్‌ తెగ వైరల్ అవుతోంది.   

2 /6

ఈ అన్మోల్ దున్నపోతు ధర అక్షరాల రూ.23 కోట్లు ఉంటుందట.. అంతేకాకుండా ఇది ప్రతి నెల రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకుపైగా సంపాదిస్తుందంటే నమ్ముతారా? అలాగే దీని గురించి అనేక నమ్మలేని విషయాలు ఉన్నాయి.   

3 /6

ఈ  దున్నపోతును పల్వీందర్ సింగ్ అనే రైతు గత కొన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్నారు. దీని వయస్సు దాదాపు 9 ఏళ్లకు పైగానే ఉంటుదట.. అలాగే ఇప్పటికీ చాలా మంది ఈ రైతును రూ.23 కోట్లు ఇస్తామని అమ్మమని అడిగారట. ఆయనను ఎంత బ్రతిమిలాడిన అమ్మలేదట..

4 /6

ఈ అన్మోల్ దున్నపోతు ఎంతో ఆకర్శనీయంగా కనిపిస్తుంది. అంతేకాకుండా భారీ ఆకరాన్ని నిండి ఉంటుంది. అయితే రోజు ఈ దున్నపోతుకు తిండి పెట్టేందుకు యజమాని భారీగా ఖర్చు చేస్తున్నడట.. ఎందుకంటే ఇది కేవలం అధిక కేలరీలు కలిగిన డ్రైఫ్రూట్స్‌ మాత్రమే తింటుందట..  

5 /6

ఈ  అన్మోల్ దున్నపోతు ఇంత ఖరీదు ఫలకడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో మొదటి కారణం.. దీని వీర్యం..అవును ఈ దున్నపోతు స్పెర్మ్ చాలా ఖరీదు. అంతేకాకుండా దీని చాలా డిమాండ్‌ కూడా ఉంది.  

6 /6

ఇక ఈ  అన్మోల్ దున్నపోతు వీర్యం వివరాల్లోకి వెళితే.. దీని వీర్యాన్ని ప్రతి వారం రెండు సార్లు సేకరిస్తారు. దీని ద్వారా దాదాపు రూ.5 లక్షలకు పైగా సంపాదిస్తారని దున్నపోతు యజమాని తెలిపారు.