Turmeric milk: పసుపు పాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. పసుపు, పాలలో ఉండే ఔషధ గుణాలు వివిధ రకాల వ్యాధుల్ని దూరం చేస్తాయి. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరం ఇమ్యూనిటీని పెంచుతాయి. పసుపుతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాలలో ప్రోటీన్లు, కాల్షియం, కొలెస్ట్రాల్ ఉంటాయి. పసుపు పాలు తాగడం వల్ల ఏయే లాభాలున్నాయో తెలుసుకుందాం..