RBI Positive Pay ఎలా చేయాలి? సులభమార్గాల్లో తెలుసుకోండి!

  • Dec 13, 2020, 13:42 PM IST

RBI New Payment Rule | బ్యాంకింగ్ మోసాలను అరికట్టేందుకు ఆర్భిఐ కొత్త నియమాలను, పాలసీలను నిత్యం తీసుకొస్తుంది. తాజాగా చెక్ బుక్ మోసాలను అరికట్టేకందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. దానికోసం పాజిటీవ్ పే విధానాన్ని తీసుకువచ్చింది. అందులో ముఖ్యాంశాలు ఇవే...

1 /1

రూ.50 వేలకు మించిన చెక్ పేమెంట్స్‌పై జరిగే మోసాలను సులువుగా గుర్తించడం జరుగుతుంది.