భారతీయ మహిళల్ని పెళ్లి చేసుకున్న విదేశీ క్రికెటర్లు చాలామందే ఉన్నారు. షోయబ్ మల్లిక్-సానియా మీర్జాలే కాకుండా దశాబ్దాల క్రితమే ఇండియన్ మహిళలతో విదేశీ క్రికెటర్ల వివాహ బంధం పెనువేసుకుంటోంది. అసలు ఏయే క్రికెటర్లు భారతీయ మహిళల్ని పెళ్లిచేసుకున్నారనేది పరిశీలిద్దాం..