10. యాక్సిస్ బ్యాంకు (బ్రాండ్ విలువ: $2.428 బిలియన్లు) (ఆధారం: ప్రకటనల సంస్థ డబ్ల్యూపీపీ/ పరిశోధనా సంస్థ కంటార్ మిల్వర్డ్ బ్రౌన్ సంస్థలు)
9. హీరో మోటార్స్ (బ్రాండ్ విలువ: $3.295 బిలియన్లు)
8. బజాజ్ మోటార్స్ (బ్రాండ్ విలువ: $3.564 బిలియన్లు)
7. మారుతీ సుజుకీ (బ్రాండ్ విలువ: $4.449 బిలియన్లు)
6. కోటక్ మహీంద్రా బ్యాంకు (బ్రాండ్ విలువ: $4.522 బిలియన్లు)
5. ఐసీఐసీఐ బ్యాంకు (బ్రాండ్ విలువ: $4.697 బిలియన్లు)
4. ఏషియన్ పెయింట్స్ (బ్రాండ్ విలువ: $4.717 బిలియన్లు)
3. స్టేట్ బ్యాంకు (బ్రాండ్ విలువ: $8.334 బిలియన్లు)
2. ఎయిర్టెల్ (బ్రాండ్ విలువ: $10.233 బిలియన్లు)
1. హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు (బ్రాండ్ విలువ: $17.965 బిలియన్లు) (ఆధారం: ప్రకటనల సంస్థ డబ్ల్యూపీపీ/ పరిశోధనా సంస్థ కంటార్ మిల్వర్డ్ బ్రౌన్ సంస్థలు)