Jabardasth Varsha : బొప్పాయి తోటలో జబర్దస్త్ పాప.. పిచ్చెక్కిస్తోన్న వర్ష పోజులు

Jabardasth Varsha Photoshoot జబర్దస్త్ షోతో వర్ష ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఆమె అందాల ప్రదర్శనకు అందరూ పడిపోవాల్సిందే.

  • Nov 05, 2022, 10:11 AM IST
1 /5

జబర్దస్త్ షోతో వర్షకు మంచి క్రేజ్ వచ్చింది. అంతకు ముందు ఆమె సీరియల్స్‌లో నటించింది. కానీ అంతగా ఇమేజ్ మాత్రం రాలేదు.

2 /5

జబర్దస్త్ షోలోకి వర్ష వచ్చాక ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. జబర్దస్త్ స్టేజ్ మీద వర్ష అందాలను చూసి అంతా ఫిదా అయ్యారు. ఇక ఆమె గొంతు కూడా కాస్త డిఫరెంట్‌గా ఉండటంతో క్లిక్ అయింది.

3 /5

వర్ష గొంతు, గెటప్ చూసి జబర్దస్త్ ఆర్టిస్టులు కౌంటర్లు వేస్తుంటారు. ఆమెను లేడి గెటప్ అంటూ తెగ ఏడిపిస్తుంటారు. ఈ విషయం మీద ఓ సారి వర్ష స్టేజ్ మీదే సీరియస్ అయి ఏడ్చేసింది.

4 /5

వర్ష ఇమాన్యుయేల్ జోడికి బుల్లితెర, సోషల్ మీడియాలో మంచి క్రేజ్ వచ్చింది. ఈ ఇద్దరి మీద రకరకాల రూమర్లు వచ్చాయి. వాటికి తగ్గట్టే వీరు కూడా ఆన్ స్క్రీన్ మీద రెచ్చిపోతుంటారు.  

5 /5

సోషల్ మీడియాలో వర్ష చేసే అందాల ప్రదర్శన మామూలుగా ఉండదు. తాజాగా ఆమె బొప్పాయి తోటలో పోజులు పెట్టింది. ఈ ఫోటో షూట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.