Janhvi Kapoor: పరవశంలో తేలిపోతున్న 'దేవర' జాన్వీ కపూర్.. లేటెస్ట్ పిక్స్ కు ఎవరైనా ఫిదా కావాల్సిందే..


Jahnvi Kapoor: అతిలోక సుందరి శ్రీ‌దేవి కూతురుగా ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో లెగ్ పెట్టింది జాన్వీ కపూర్. అంతేకాదు సినీ ఇండస్ట్రీలో ఆమె కంటూ స్పెషల్ ఐడెండిటీ తెచ్చుకునే పనిలో పడింది జాన్వీ. ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాల్లో యాక్ట్ చేసినా పెద్దగా  బ్రేక్ రావడం లేదనే చెప్పాలి.  దీంతో తల్లి బాటలో దక్షిణాది సినీ ఇండస్ట్రీపై గురి పెట్టింది. ప్ర‌స్తుతం ఈ భామ ఎన్టీఆర్ దేవ‌ర మూవీతో సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్ట‌బోతుంది. ఈ నెల 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

1 /6

అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది జాన్వీ కపూర్.  అంతేకాదు కథానాయికగా తనకంటూ స్పెషల్ ఐడెండిటీ తెచ్చుకునే పనిలో పడింది. ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి ఊపు మీదుంది. 

2 /6

బాలీవుడ్‌లో 'ధడక్‌' మూవీతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్.. ఆ తర్వాత 'గుంజన్ సక్సేనా' మూవీలో తొలి మహిళా ఫైటర్ పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా థియేటర్స్‌లో కాకుండా నేరుగా ఓటీటీ వేదికగా రిలీజైంది.

3 /6

తల్లి ఒకప్పటి లేడీ ఇండియన్ సూపర్ స్టార్ శ్రీదేవి, తండ్రి బోనీ కపూర్ పెద్ద నిర్మాత.. బాబాయి అనిల్ కపూర్ ఒకప్పటి బీ టౌన్ సూపర్ స్టార్ అయినా.. కథానాయికగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పడింది.

4 /6

ఎన్టీఆర్‌తో చేస్తోన్న 'దేవర' మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో పాగా వేయాలని చూస్తోంది.  ఈ నెల 27న విడుదల కాబోతున్న ఈ సినిమా పై జాన్వీ భారీ ఆశలే పెట్టుకుంది.

5 /6

అటు ఎన్టీఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్‌, బుచ్చిబాబు సన మూవీకి సైన్ చేసింది. త్వరలో ఈ సినిమా షూటింగ్‌లో జాన్వీ కపూర్ జాయిన్ కానుంది.

6 /6

ఎప్పటికపుడు తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తనకు సంబంధించిన హాట్ ఫోటో షూట్స్ ఎపుడు వార్తల్లో వ్యక్తిగా ఉంటుంది జాన్వీ కపూర్.