Kajal Aggarwal: పెళ్లైన ఆ విషయంలో ఎక్కడా తగ్గని కాజల్ అగర్వాల్ దూకుడు..

Kajal Aggarwal:  కాజల్ అగర్వాల్.. విషయానికొస్తే.. పెళ్లికి ముందు ఎలా సినిమాలతో అలరించిందో.. పెళ్లై ఓ బిడ్డకు తల్లైన హాట్ నెస్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. అంతేకాదు వరుస సినిమాలతో అలరిస్తోంది. 

1 /6

హీరోయిన్ గా  ఎంట్రీ ఇచ్చి 17 యేళ్లు అవుతోన్న ఇప్పటికీ అదే గ్లామర్ తో   అలరిస్తోంది కాజల్ అగర్వాల్. పెళ్లై ఓ పిల్లాడు పుట్టే వరకు మూవీస్ కు  దూరంగా ఉన్న .. కాజ‌ల్.. తాజాగా ‘స‌త్య‌భామ’ మూవీ‌తో ఆడియన్స్ ను పలకరించింది.

2 /6

ఎన్నో ఆశలు పెట్టకున్న సత్యభామ సినిమా ఫ్లాప్ కావడంతో కాజల్ అగర్వాల్ ఆశలపై నీళ్లు చల్లినట్టైయింది. ఈ సినిమాకు సరైన ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది.

3 /6

మ్యారేజ్  త‌ర్వాత హీరోయిన్స్   కెరీర్‌కు ఎండ్ కార్డ్ ప‌డిన‌ట్టే. కానీ  కాజల్ అగర్వాల్ వంటి కొంత మంది కథానాయికలు మాత్రమే పెళ్లైన ఇప్ప‌టికీ చిత్రాలతో  బాక్సాఫీస్‌ను ర‌ఫ్ఫాడిస్తోంది.

4 /6

ప్రస్తుతం కాజల్ చేతిలో ‘ఉమ’, ఇండియన్ 3 సినిమాలతో పాటు ‘కన్నప్ప’లో నటిస్తోంది. అంతేకాదు  ప్రభాస్ కు జోడిగా నటిస్తుందనే వార్తలు వస్తున్నాయి.  

5 /6

కాజ‌ల్ అగ‌ర్వాల్ లాస్ట్ ఇయర్  ‘భ‌గ‌వంత్ కేస‌రి సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. అయినా.. ఈ సినిమా క్రెడిట్ మాత్రం బాల‌కృష్ణ అకౌంట్ లోకి  వెళ్లింది.

6 /6

కాజల్ అగర్వాల్..  తేజ దర్శకత్వంలో క‌ళ్యాణ్ రామ్ హీరోగా తెర‌కెక్కిన  'లక్ష్మి కళ్యాణం' మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ త‌ర్వాత కథానాయికగా  వెనుదిరిగి చూసుకోలేదు.