Disha Patani: నెట్టింట హీట్ పెంచేస్తున్న దిశా పటాని.. వైట్ ఫ్రాంక్ లో ఏముంది భయ్యా..

Disha Patani Hot Pics Viral: సమ్మర్ లో తన హాట్ హాట్ అందాలతో మరింత హీట్ పెంచేస్తోంది బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని. తాజాగా ఈ బ్యూటీ వైట్ ఔట్ ఫిట్ లో మెరిసింది. ఈ అమ్మడు అందాలకు నెటిజన్స్ క్లీన్ బౌల్డ్ అవుతున్నారు. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /5

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'కల్కి' సినిమాలో ఓ కీలకపాత్రలో నటిస్తోంది బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని.  

2 /5

అంతేకాకుండా కోలీవుడ్ సింగం సూర్య లేటెస్ట్ మూవీ 'కంగువా'లో కూడా నటిస్తోంది ఈ భామ.  

3 /5

రీసెంట్ గా సిద్దార్థ్ మల్హోత్ర హీరోగా నటించిన 'యోధ' సినిమాలో విలన్ గా నటించి అందరి ప్రశంసలు అందుకుంది.   

4 /5

ఓ వైపు వరుసగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు తన గ్లామర్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది దిశా.  

5 /5

తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో వైట్ డ్రెస్ లో హాట్ బాంబ్ పేల్చింది. ఈమె హాట్ నెస్ కు కుర్రాళ్ల గుండెలు అదిరిపోయాయి.