Kiara Advani Hot Photos: బిగ్ బాస్ సెట్లో కియారా అద్వానీ అందాల ఆరబోత.. ఎద అందాలన్నీ కనిపించేలా!

Kiara Advani Hot Photos: బాలీవుడ్ భామ కియారా అద్వానీ తాజాగా అందాల ఆరబోత మీద ద్రుష్టి పెడుతోంది, అందులో భాగంగా ఆమె తాజాగా ధరించిన పింక్ డ్రెస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు 

  • Dec 17, 2022, 09:38 AM IST
1 /5

బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఈమధ్య అందాల ఆరబోతకు దిగడం సర్వసాధారణం అయిపొయింది.     

2 /5

కియారా అద్వానీ ఇప్పుడు గోవింద్ నామ్ తేరా అనే సినిమాతో బిజీ బిజీగా ఉంది.     

3 /5

కియారా అద్వానీ ఇప్పుడు ఆ సినిమా ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ హౌస్ కి వెళ్లింది.     

4 /5

కియారా అద్వానీ అక్కడికి ఒక పింక్ కలర్ అవుట్ ఫిట్ లో మెరిసిపోతోంది.     

5 /5

కియారా అద్వానీ లేటెస్ట్ ఫోటోలు మీరు కూడా చేసేయండి మరి.