Ananya Panday: హాట్ లుక్స్ తో కుర్రోళ్లకు నిద్రలేకుండా చేస్తున్న లైగర్ బ్యూటీ, ఫోటోలు వైరల్

Ananya Panday Pics: బాలీవుడు స్టార్ హీరోయిన్ అనన్య పాండే తన హాట్ లుక్స్ తో కుర్రోళ్లుకు నిద్ర లేకుండా చేస్తుంది. ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 

Ananya Panday latest Photos: 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే. అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. లైగర్ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తాజాగా బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. 
 

1 /6

అనన్య పాండే ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కుమార్తె.   

2 /6

ఈ భామ 2019లో వచ్చిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.  

3 /6

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మరియు పతి పత్నీ ఔర్ వో చిత్రాల్లో నటనకు గాను ఆమెకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది.   

4 /6

విజయ్ దేవరకొండ-పూరీ కాంబోలో తెరకెక్కిన 'లైగర్' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.   

5 /6

ఆ తర్వాత 2023లో ఆయుష్మాన్ ఖురానా లీడ్ రోల్ లో నటించిన డ్రీమ్ గర్ల్ 2 చిత్రంలో మెరిసింది అనన్య.  

6 /6

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది.